Telugu Lyrics
కుశలమా కుశలమా
ఈ వెలుగుల దారులు
నీకోసమే వేచియున్నవి
కుశలమా కుశలమా
కుశలమా కుశలమా
రమ్మని పిలుచుచున్నవి
నీ రాకకై చూచుచున్నవి
కుశలమా కుశలమా
కుశలమా కుశలమా
నిదురను వీడి మేలుకో
నీ నటనను మొదలుపెట్టుకో
నిదురను వీడి మేలుకో
నీ నటనను మొదలుపెట్టుకో
జీవిత నాటక రంగంలో
నీ పాత్రను పోషించుకో
కుశలమా కుశలమా
కుశలమా కుశలమా
కలసి రమ్మని పిలుచుచున్నవి
నీ రాకకై చూచుచున్నవి
కుశలమా కుశలమా
కుశలమా కుశలమా
English Lyrics / Transliteration
Kusalama Kusalama
Ee velugula daarulu
Neekosame vechiyunnayi
Kusalama Kusalama
Kusalama Kusalama
Rammani piluchuchunnayi
Nee raakakai chuchuchunnayi
Kusalama Kusalama
Kusalama Kusalama
Niduranu veedi meluko
Nee natananu modalupettuko
Niduranu veedi meluko
Nee natananu modalupettuko
Jeevitha naataka rangamlo
Nee paatranu poshinchuko
Kusalama Kusalama
Kusalama Kusalama
Kalasi rammanni piluchuchunnayi
Nee raakakai chuchuchunnayi
Kusalama Kusalama
Kusalama Kusalama