Telugu Lyrics
నీలో వున్నది
నన్ను కాటేసే
నీలో వున్నది
కళ్ళలోన మెరుపు
పెదవులలోని మలుపు
ఆగదే ఈ ఉరుకు
గెలుపు నీదే తెలుపు
కుట్టి పిశాసే
నీలో వున్నది
నన్ను కాటేసే
నీలో వున్నది
మాయ చేసావే
నేనైన మాయనే
గాలి లోన తేలుతు
ఎగిరే పక్షినే
నీడ నీతోనే
అనుక్షణం పోరాడె
నా ఆశలకు ఊపిరి
నీవే కదా నేస్తమా
నిన్నె చూసి
ప్రేమలో పడిపోయా
కొత్త లోకం
తెరచి చూస్తున్నా
కాలమంత
నీదే సొంతం
సంతోషాల
పండుగేగా
కుట్టి పిశాసే
నీలో వున్నది
నన్ను కాటేసే
నీలో వున్నది
కళ్ళలోన మెరుపు
పెదవులలోని మలుపు
ఆగదే ఈ ఉరుకు
గెలుపు నీదే తెలుపు
కుట్టి పిశాసే
నీలో వున్నది
నన్ను కాటేసే
నీలో వున్నది
English Lyrics / Transliteration
Nīlō Vunnadi
Nannu Kāṭēsē
Nīlō Vunnadi
Kaḷḷalōna Merupu
Pedavulalōni Malupu
Āgadē Ī Uruku
Gelupu Nīde Telupu
Kutti Pisasē
Nīlō Vunnadi
Nannu Kāṭēsē
Nīlō Vunnadi
Māya Chēsāvē
Nēnaina Māyanē
Gāli Lōna Tēlutū
Egirē Pakshinē
Nīḍa Nītonē
Anukshaṇaṁ Pōrāḍē
Nā Āśalaku Ūpiri
Nīvē Kadā Nēstamā
Ninne Chūsi
Prēmalō Paḍipōyā
Kotta Lōkaṁ
Terachi Chūstunnā
Kālamanta
Nīde Sontaṁ
Santōṣāla
Paṇḍugēgā
Kutti Pisasē
Nīlō Vunnadi
Nannu Kāṭēsē
Nīlō Vunnadi
Kaḷḷalōna Merupu
Pedavulalōni Malupu
Āgadē Ī Uruku
Gelupu Nīde Telupu
Kutti Pisasē
Nīlō Vunnadi
Nannu Kāṭēsē
Nīlō Vunnadi