Telugu Lyrics
లాలి పాడరే లాలి
అలిగితివంటరాయి
అలిగితివంటరాయి
తల్లి ఒడి చేరితివంటరాయి
తల్లి ఒడి చేరితివంటరాయి
లాలి పాడరే లాలి
లాలి పాడరే లాలి
బుంగమూతి పెట్టుకొంటివంటరాయి
బుంగమూతి పెట్టుకొంటివంటరాయి
ముద్దు ముద్దు మాటలతో
ముద్దు ముద్దు మాటలతో
బతిమాలెనంటరాయి
బతిమాలెనంటరాయి
లాలి పాడరే లాలి
లాలి పాడరే లాలి
పట్టు చీరకట్టుకొని
పట్టు చీరకట్టుకొని
చిట్టి చేతులతో
చిట్టి చేతులతో
అడుగులు వేసితివంటరాయి
అడుగులు వేసితివంటరాయి
లాలి పాడరే లాలి
లాలి పాడరే లాలి
నిదుర పోతినంటరాయి
నిదుర పోతినంటరాయి
జోల పాటలతో
జోల పాటలతో
ఊయలూగెనంటరాయి
ఊయలూగెనంటరాయి
లాలి పాడరే లాలి
లాలి పాడరే లాలి
English Lyrics / Transliteration
Laali paadare laali
Aligitivantarayi
Aligitivantarayi
Thalli odi cheritivantarayi
Thalli odi cheritivantarayi
Laali paadare laali
Laali paadare laali
Bungamuthi pettukontivantarayi
Bungamuthi pettukontivantarayi
Muddu muddu maatalatho
Muddu muddu maatalatho
Bathimalenantarayi
Bathimalenantarayi
Laali paadare laali
Laali paadare laali
Pattu cheera kattukoni
Pattu cheera kattukoni
Chitti chethulatho
Chitti chethulatho
Adugulu vesitivantarayi
Adugulu vesitivantarayi
Laali paadare laali
Laali paadare laali
Nidura potinantarayi
Nidura potinantarayi
Jola paatalatho
Jola paatalatho
Ooyaloogenantarayi
Ooyaloogenantarayi
Laali paadare laali
Laali paadare laali