Telugu Lyrics
నాలిగెడల నిను తాళునట్టి ధీరుడవు నీవె
లాలి యెరుగని పసిపాప నీవె
నాలిగెడల నిను తాళునట్టి ధీరుడవు నీవె
అందెలోన మువ్వలు లాలించెను
అందుకొనుమా నీ దేవుని లాలన
లాలి యెరుగని పసిపాప నీవె
నాలిగెడల నిను తాళునట్టి ధీరుడవు నీవె
పాల సంద్రములో శేషుని పైన
పవ్వళించినట్టి శ్రీనివాసుడా
పాల సంద్రములో శేషుని పైన
పవ్వళించినట్టి శ్రీనివాసుడా
అందెలోన మువ్వలు లాలించెను
అందుకొనుమా నీ దేవుని లాలన
లాలి యెరుగని పసిపాప నీవె
నాలిగెడల నిను తాళునట్టి ధీరుడవు నీవె
దివిజ లోకపు దేవతలెల్ల
భువి లో నిన్ను లాలించెదరు
దివిజ లోకపు దేవతలెల్ల
భువి లో నిన్ను లాలించెదరు
అందెలోన మువ్వలు లాలించెను
అందుకొనుమా నీ దేవుని లాలన
లాలి యెరుగని పసిపాప నీవె
నాలిగెడల నిను తాళునట్టి ధీరుడవు నీవె
English Lyrics / Transliteration
Naaligedala ninu thaalunatti dheerudavu neeve
Laali yerugani pasipaapa neeve
Naaligedala ninu thaalunatti dheerudavu neeve
Andelona muvvalu laalinche nu
Andukonumaa nee devuni laalana
Laali yerugani pasipaapa neeve
Naaligedala ninu thaalunatti dheerudavu neeve
Paala sandramulo seshuni paina
Pavvalinchinatti Srinivasudaa
Paala sandramulo seshuni paina
Pavvalinchinatti Srinivasudaa
Andelona muvvalu laalinche nu
Andukonumaa nee devuni laalana
Laali yerugani pasipaapa neeve
Naaligedala ninu thaalunatti dheerudavu neeve
Divija lokapu devathalella
Bhuvi lo ninnu laalinchedaru
Divija lokapu devathalella
Bhuvi lo ninnu laalinchedaru
Andelona muvvalu laalinche nu
Andukonumaa nee devuni laalana
Laali yerugani pasipaapa neeve
Naaligedala ninu thaalunatti dheerudavu neeve