Telugu Lyrics
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
హృదయమంత మది కరిగె
నీ ఊహలో రేయి పగలు
ఒంటరిగా విరహపు
వేడిలో కన్నీరాయె
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
కనులు మూసిన చెలి నువ్వే
కలలలోన కలిసిన నువ్వే
నా ప్రాణమే నువ్వే
నా లోకమే నువ్వే
ఒంటరిగా విరహపు
వేడిలో కన్నీరాయె
లాయి లాయి లాయి లాయి
గుండెలోని భావాలన్ని
పలికినది నీ పేరే
చూపులలో నీ రూపమే
నే పలికినది నీ పేరే
నీ అడుగుల సవ్వడికై
నిరీక్షణతో వేచి ఉన్నా
నీ కౌగిలి స్పర్శకై
ప్రాణమంతా తపిస్తున్నా
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
హృదయమంత మది కరిగె
నీ ఊహలో రేయి పగలు
ఒంటరిగా విరహపు
వేడిలో కన్నీరాయె
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
లాయి లాయి లాయి లాయి
నీ ఊహలో రేయి పగలు
ఒంటరిగా విరహపు
వేడిలో కన్నీరాయె
English Lyrics / Transliteration
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Hridayamantha madi karige
Nee oohalo reyi pagalu
Ontariga virahapu
Vedilo kanneeraaye
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Kanulu moosina cheli nuvve
Kalalalone kalisina nuvve
Naa praaname nuvve
Naa lokame nuvve
Ontariga virahapu
Vedilo kanneeraaye
Laayi laayi laayi laayi
Gundeloni bhaavaalanni
Palikinadi nee pere
Choopulalo nee roopame
Nenu palikinadi nee pere
Nee adugula savvadikai
Nireekshanatho vechi unna
Nee kougili sparsakai
Praanamanta tapiestunna
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Hridayamantha madi karige
Nee oohalo reyi pagalu
Ontariga virahapu
Vedilo kanneeraaye
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Laayi laayi laayi laayi
Nee oohalo reyi pagalu
Ontariga virahapu
Vedilo kanneeraaye