Telugu Lyrics
లహరా పహరా
లహరా పహరా
లహరా పహరా
ఆ… ఆ… ఆ… ఆ…
లహరా పహరా
లహరా పహరా
లహరా పహరా
లహరా పహరా
మనసున ఊహలు…
మదిలో వేదన
నడిచే నడకల…
అడుగది కదనా
జ్వలనమది నిదుర…
భువనమది కనుల
పయనించు నా…
గమనమదే పిలుచు
అలయని అడుగుల…
సరిగమ పలుకున
కలిసిన దారుల…
కలవరము కలన
లహరా పహరా
లహరా పహరా
లహరా పహరా
లహరా పహరా
ఆ… ఆ… ఆ… ఆ…
పొంగే నదిలా…
పయనం సాగే
అందనందుకే…
ఆశలన్నీ
ఉదయపు కిరణం…
కొత్త వెలుగుల
మదిలో ఆశల…
వెతుకులాట
జ్వలనమది నిదుర…
భువనమది కనుల
పయనించు నా…
గమనమదే పిలుచు
అలయని అడుగుల…
సరిగమ పలుకున
కలిసిన దారుల…
కలవరము కలన
లహరా పహరా
లహరా పహరా
లహరా పహరా
లహరా పహరా
ఆ… ఆ… ఆ… ఆ…
English Lyrics / Transliteration
Lahara pahara
Lahara pahara
Lahara pahara
Aa… Aa… Aa… Aa…
Lahara pahara
Lahara pahara
Lahara pahara
Lahara pahara
Manasuna oohalu…
Madilo vedana
Nadiche nadakala…
Adugadi kadana
Jwalamadi nidura…
Bhuvanamadi kanula
Payaninchu naa…
Gamanamade piluchu
Alayani adugula…
Sarigama palukuna
Kalisina daarula…
Kalavaramu kalana
Lahara pahara
Lahara pahara
Lahara pahara
Lahara pahara
Aa… Aa… Aa… Aa…
Ponge nadila…
Payanam saage
Andananduke…
Aashalanni
Udayapu kiranam…
Kotha velugula
Madilo aashala…
Vetukulaata
Jwalamadi nidura…
Bhuvanamadi kanula
Payaninchu naa…
Gamanamade piluchu
Alayani adugula…
Sarigama palukuna
Kalisina daarula…
Kalavaramu kalana
Lahara pahara
Lahara pahara
Lahara pahara
Lahara pahara
Aa… Aa… Aa… Aa…