Telugu Lyrics
నీతో ఉంటే హాయిరా
మదిలో మదిలో
ఎన్నో కలలు కన్నానురా
ఒకటే మనసు
రెండే దారులు
ఏ నావలో ఈ నావలో
ఏగాలికి ఎగాలికి
చేరేదెపుడో
లహరి లహరి లో
నీతో ఉంటే హాయిరా
మదిలో మదిలో
ఎన్నో కలలు కన్నానురా
మెల్లగా మెల్లగా
వెన్నెల నువ్వే
నన్ను కాస్తా కాస్తా
కరిగించావే
అందాల గుండెలో
ఆశలేవో రాగా
ఏకాంతవేళలో
ఏమైనా నే నే
చూపుల వెల్లువలో
తొంగి చూస్తున్నా
ఏ మలుపులో
ఏ వెలుగులో
చేరేదెపుడో
లహరి లహరి లో
నీతో ఉంటే హాయిరా
మదిలో మదిలో
ఎన్నో కలలు కన్నానురా
తొలిసారి ప్రేమలో
పడిపోయానే
నీతో కలసి
నడిచొచ్చానే
తారలే సాక్షులుగా
తొందర తొందరగా
దారే వెలుగుగా
చేరగ వేళ రా
చిరుగాలి రాగమే
పలికిస్తావా
నా గాలి పడవకు
తోడౌతావా
అది ఏ తీరమో
ఏ దారమో
చూపేదెపుడో
లహరి లహరి లో
నీతో ఉంటే హాయిరా
మదిలో మదిలో
ఎన్నో కలలు కన్నానురా
ఒకటే మనసు
రెండే దారులు
ఏ నావలో ఈ నావలో
ఏగాలికి ఎగాలికి
చేరేదెపుడో
English Lyrics / Transliteration
Neetho unte haayira
Madilo madilo
Enno kalalu kannaanura
Okate manasu
Rende daarulu
Ae naavalo ee naavalo
Ae gaaliki egaaliki
Cheredepudo
Lahari lahari lo
Neetho unte haayira
Madilo madilo
Enno kalalu kannaanura
Mellaga mellaga
Vennela nuvve
Nannu kaastha kaastha
Kariginchave
Andaala gundelo
Aashalevo raaga
Ekanta velalo
Emainaa ne ne
Choopula velluvulo
Thongi choosthunna
Ae malupulo
Ae velugulo
Cheredepudo
Lahari lahari lo
Neetho unte haayira
Madilo madilo
Enno kalalu kannaanura
Tholisaari premalo
Padipoyaane
Neetho kalasi
Nadichochchaane
Tharale saakshulugaa
Thondara thondaragaa
Daare velugugaa
Cheraga vela raa
Chirugaali raagame
Palikisthaava
Naa gaali padavaku
Thodaouthava
Adi ae theeramo
Ae daaramo
Choopedepudo
Lahari lahari lo
Neetho unte haayira
Madilo madilo
Enno kalalu kannaanura
Okate manasu
Rende daarulu
Ae naavalo ee naavalo
Ae gaaliki egaaliki
Cheredepudo