Telugu Lyrics
లయలయ ఓ లయలయ
నడిచేటి నడుమొక పిడుగు
చూసెటటులే చుక్కలే
తూరుపునే పారే సడిగుడు
హేయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి
పలికేటి మాటలన్ని
పల్లెత్తినట్లుంటాయే
మరుమల్లె పూవులన్నీ
ముచ్చటగా గుచ్చినట్లుంటాయే
ఏమైందో ఏమో నాకు
అంతు చిక్కదే ఈ కోరిక
ఏదో లోకం నాకై
అందుబాటులో ఉన్నదే
లేలేలేలేలేలేలేలే
లయలయ ఓ లయలయ
నడిచేటి నడుమొక పిడుగు
చూసెటటులే చుక్కలే
తూరుపునే పారే సడిగుడు
నడిచేటి నడుమొక పిడుగు
చూసెటటులే చుక్కలే
తూరుపునే పారే సడిగుడు
హేయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి
పలికేటి మాటలన్ని
పల్లెత్తినట్లుంటాయే
మరుమల్లె పూవులన్నీ
ముచ్చటగా గుచ్చినట్లుంటాయే
ఏమైందో ఏమో నాకు
అంతు చిక్కదే ఈ కోరిక
ఏదో లోకం నాకై
అందుబాటులో ఉన్నదే
లేలేలేలేలేలేలేలే
లయలయ ఓ లయలయ
నడిచేటి నడుమొక పిడుగు
చూసెటటులే చుక్కలే
తూరుపునే పారే సడిగుడు
English Lyrics / Transliteration
Layala laya o layala ya
Nadicheti nadumoka pidugu
Choose tatele chukkaley
Turuppune pare sadigudu
Nadicheti nadumoka pidugu
Choose tatele chukkaley
Turuppune pare sadigudu
Hey kallallo kallu petti
Paliketi matalanni
Palle tinatluntaye
Marumalle poovulanni
Muchchataga guchchinatluntaye
Emayindo emo naku
Antu chikkade ee korika
Edo lokam naakai
Andubatulo unnade
Lelelelelelelele
Layala laya o layala ya
Nadicheti nadumoka pidugu
Choose tatele chukkaley
Turuppune pare sadigudu