Telugu Lyrics
హక హక హాకుమికర
ఓ రమణి నీ అందం
ఎంత వింత ఎంత వింత
తకిట తక టకిట తక
దడ దడ దడ దడ దడ
చూసినా నే ఇక
చెవులు రిక్కించుకొని
అడుగేస్తే మేఘం
అంటే కదలాలి
నడిస్తే భూగోళం
తిరగాలి నువ్వే
నీ నవ్వు వాన చినుకు
అయితే చాలు
నా మది తోటలో
పూలన్నీ పూయాలి
పడమటి కనుమల్లో
సూర్యుడు అస్తమించడా
నీ కనుల మెరుపుతో
రాత్రి వెలుగిందా
ఆహ ఎంత అందం
ఆహ ఎంత అందం
ఆహ ఎంత అందం
అమ్మమ్మో
లక లక లాకుమికర
హక హక హాకుమికర
ఓ రమణి నీ అందం
ఎంత వింత ఎంత వింత
అందమంటే అమ్మ
అనిపించేలా ఉన్నావే
హోయలంటే అమ్మ
అనిపించేలా ఉన్నావే
ఎంత దాచుకున్నా
దాచలేనంత రేపు
కళ్ళల్లో కనపడగా
ప్రేమ దాహంతో
అంతరిక్షంలో
వెన్నెల కరిగింది
నీ నవ్వు చిందించగా
లోకం మునిగింది
నీ చూపు తగిలితే
మంచు కరిగిపోదా
నీ మాట వినిపించగా
పుడమి గతి తప్పదా
ఆహ ఎంత అందం
ఆహ ఎంత అందం
ఆహ ఎంత అందం
అమ్మమ్మో
లక లక లాకుమికర
హక హక హాకుమికర
ఓ రమణి నీ అందం
ఎంత వింత ఎంత వింత
తకిట తక టకిట తక
దడ దడ దడ దడ దడ
చూసినా నే ఇక
చెవులు రిక్కించుకొని
English Lyrics / Transliteration
Haka haka hakumikara
O ramani nee andam
Entha vintha entha vintha
Takita taka takita taka
Dada dada dada dada
Chusina ne ika
Chevulu rikkinchukoni
Adugesthe megham
Ante kadalali
Nadisthe bhugolam
Thiragali nuvve
Nee navvu vaana chinuku
Aithe chalu
Naa madhi thotalo
Poolanni pooyali
Padamati kanumallo
Suryudu asthaminchada
Nee kanula meruputho
Ratri veluginda
Aaha entha andam
Aaha entha andam
Aaha entha andam
Ammammo
Laka laka lakumikara
Haka haka hakumikara
O ramani nee andam
Entha vintha entha vintha
Andamante amma
Anipinchela unnave
Hoyalante amma
Anipinchela unnave
Entha dachukunna
Dachalenantha repu
Kallalo kanapadaga
Prema dahamtho
Antharikshamlo
Vennela karigindi
Nee navvu chindinchaga
Lokam munigindi
Nee choopu thagilithe
Manchu karigipoda
Nee maata vinipinchaga
Pudami gathi thappada
Aaha entha andam
Aaha entha andam
Aaha entha andam
Ammammo
Laka laka lakumikara
Haka haka hakumikara
O ramani nee andam
Entha vintha entha vintha
Takita taka takita taka
Dada dada dada dada
Chusina ne ika
Chevulu rikkinchukoni