Telugu Lyrics
లకార్లో వెల్సినా రాణి
కానుల కనులేవో కదిలే
కనుల కలలేవో కదిలే
లకార్లో వెల్సినా రాణి
లకార్లో వెల్సినా రాణి
కన్నారే కనిపిస్తుందో
కన్నారే కనిపిస్తుందో
మనసారే నచ్చిందో
మనసారే నచ్చిందో
తొలిప్రేమే కరిగించిందో
తొలిప్రేమే కరిగించిందో
కొలిమెంత వేడెక్కిందో
కొలిమెంత వేడెక్కిందో
లకార్లో వెల్సినా రాణి
లకార్లో వెల్సినా రాణి
నవ వసంతం నీ రూపం
నవ యవ్వనం నీ రూపం
కలలెన్నో నేనే కోన్నా
కథలెన్నో నేనే అన్నా
నీతోనే నేనే వున్నా
నీతోనే నేనే వున్నా
లకార్లో వెల్సినా రాణి
లకార్లో వెల్సినా రాణి
పసిడి పోలిక నీ దేహం
పసిడి పోలిక నీ దేహం
అందం అంతా నీ లోకం
అందం అంతా నీ లోకం
చిన్ని నవ్వే చాలులే
చిన్ని నవ్వే చాలులే
చిత్తం మారిపోతులే
చిత్తం మారిపోతులే
లకార్లో వెల్సినా రాణి
లకార్లో వెల్సినా రాణి
కానుల కనులేవో కదిలే
కనుల కలలేవో కదిలే
లకార్లో వెల్సినా రాణి
లకార్లో వెల్సినా రాణి
English Lyrics / Transliteration
Lakarlo velsina rani
Kanula kanulevo kadile
Kanula kalalevo kadile
Lakarlo velsina rani
Lakarlo velsina rani
Kannare kanipistundo
Kannare kanipistundo
Manasare nachindo
Manasare nachindo
Tolipreme kariginchindo
Tolipreme kariginchindo
Kolimenta vedekkindo
Kolimenta vedekkindo
Lakarlo velsina rani
Lakarlo velsina rani
Nava vasantham nee roopam
Nava yovanam nee roopam
Kalalenno nene konna
Kathalenno nene anna
Neethone nene vunna
Neethone nene vunna
Lakarlo velsina rani
Lakarlo velsina rani
Pasidi polika nee deham
Pasidi polika nee deham
Andam antha nee lokam
Andam antha nee lokam
Chinni navve chalule
Chinni navve chalule
Chiththam mari pothule
Chiththam mari pothule
Lakarlo velsina rani
Lakarlo velsina rani
Kanula kanulevo kadile
Kanula kalalevo kadile
Lakarlo velsina rani
Lakarlo velsina rani