Telugu Lyrics
నీ యెదలో భావన
లక్షణం శుభ లక్షణం
నీ యెదలో భావన
రవ్వంత కోపం చూపినా
రగిలే ఆవేశం కన్నా
నాయందు నీ వాత్సల్యం
నన్ను ఓదార్చే ధైర్యం
ఆలోచించు నా రాణీ
అడుగు ముందుకు పడితే
లక్షణం శుభ లక్షణం
నీ యెదలో భావన
జనని వలె జనని వలె
జాలి గుండె నీది
ప్రాణ స్నేహముతో
నన్ను ఆదరిస్తున్నావు
చిన్ని తప్పుల కైనా
నేనే తప్పుగ చేసినా
కోపగించవు ఎప్పుడు
దండించవు ఎప్పుడు
అడుగు ముందుకు పడితే
లక్షణం శుభ లక్షణం
నీ యెదలో భావన
రవ్వంత కోపం చూపినా
రగిలే ఆవేశం కన్నా
నాయందు నీ వాత్సల్యం
నన్ను ఓదార్చే ధైర్యం
ఆలోచించు నా రాణీ
అడుగు ముందుకు పడితే
లక్షణం శుభ లక్షణం
నీ యెదలో భావన
English Lyrics / Transliteration
Nee yedalo bhavana
Lakshanam subha lakshanam
Nee yedalo bhavana
Ravvantha kopam chupina
Ragile aavesham kannaa
Naayandu nee vaatsalyam
Nannu odaarche dhairyam
Aalochinchu naa raani
Adugu munduku padithe
Lakshanam subha lakshanam
Nee yedalo bhavana
Janani vale janani vale
Jaali gunde needi
Praana snehamutho
Nannu aadaristunnaavu
Chinni thappulakainaa
Nene thappuga chesinaa
Kopaginchavu eppudu
Dandinchavu eppudu
Adugu munduku padithe
Lakshanam subha lakshanam
Nee yedalo bhavana
Ravvantha kopam chupina
Ragile aavesham kannaa
Naayandu nee vaatsalyam
Nannu odaarche dhairyam
Aalochinchu naa raani
Adugu munduku padithe
Lakshanam subha lakshanam
Nee yedalo bhavana