Telugu Lyrics
అమృత బిందువును
శ్రీ మహావిష్ణువునకు
అర్పించి వేడేవారము
కరుణామయి
లక్ష్మీ క్షీర సముద్ర మధన
అమృత బిందువును
శ్రీ మహావిష్ణువునకు
అర్పించి వేడేవారము
కరుణామయి
అష్టలక్ష్మీ రూపిణి
అష్టైశ్వర్య ప్రదాయినీ
అష్ట దిక్పాల సేవిత
మాతరం భాజయేహం
మాతరం భాజయేహం
కనక వర్ణాంగి
కాంతే కరుణాలవాలీ
కాలాంతకాయై
నమోస్తుతే
అష్టలక్ష్మీ రూపిణి
అష్టైశ్వర్య ప్రదాయినీ
అష్ట దిక్పాల సేవిత
మాతరం భాజయేహం
మాతరం భాజయేహం
English Lyrics / Transliteration
Amrutha Binduvunu
Sri Mahavishnuvunaku
Arpinchi Vedevvaramu
Karunamayi
Lakshmi Ksheera Samudra Madhana
Amrutha Binduvunu
Sri Mahavishnuvunaku
Arpinchi Vedevvaramu
Karunamayi
Ashta Lakshmi Roopini
Ashta Aishwariya Pradayini
Ashta Dikpala Sevitha
Matharam Bhajayeham
Matharam Bhajayeham
Kanaka Varnangi
Kanthe Karunalavalii
Kalantakaai
Namosthuthe
Ashta Lakshmi Roopini
Ashta Aishwariya Pradayini
Ashta Dikpala Sevitha
Matharam Bhajayeham
Matharam Bhajayeham