Telugu Lyrics
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ
జగదోద్ధారక జగదోద్ధారక
జగదోద్ధారక జగదోద్ధారక
అష్టలక్ష్మీ సమేతుడవై
అష్టైశ్వర్యాలు అనుగ్రహించు
అష్టలక్ష్మీ సమేతుడవై
అష్టైశ్వర్యాలు అనుగ్రహించు
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ
శ్రీవేంకటేశ్వర స్వామి
వరమిచ్చువాడని వింటినయా
శ్రీవేంకటేశ్వర స్వామి
వరమిచ్చువాడని వింటినయా
నీ కోర్కెలు తీర్చువాడని
నీలకంఠుడు పలికెనయా
నీ కోర్కెలు తీర్చువాడని
నీలకంఠుడు పలికెనయా
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
లక్ష్మీనారాయణా హరి నారాయణా
లక్ష్మీనారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
అష్టోత్తర శతనామముల
అష్టలక్ష్మీ ధ్యానింపగా
అష్టోత్తర శతనామముల
అష్టలక్ష్మీ ధ్యానింపగా
అష్టవైభవము లబ్బునయా
అష్టలక్ష్మీ నారాయణా
అష్టవైభవము లబ్బునయా
అష్టలక్ష్మీ నారాయణా
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ
జగదోద్ధారక జగదోద్ధారక
జగదోద్ధారక జగదోద్ధారక
అష్టలక్ష్మీ సమేతుడవై
అష్టైశ్వర్యాలు అనుగ్రహించు
అష్టలక్ష్మీ సమేతుడవై
అష్టైశ్వర్యాలు అనుగ్రహించు
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ
English Lyrics / Transliteration
Lakshminarayana Lakshminarayana
Jagoddharaka Jagoddharaka
Jagoddharaka Jagoddharaka
Ashta Lakshmi Sametudavai
Ashtaishvaryalu Anugrahinchu
Ashta Lakshmi Sametudavai
Ashtaishvaryalu Anugrahinchu
Lakshminarayana Lakshminarayana
Lakshminarayana Lakshminarayana
Sri Venkateswara Swami
Varamicchuvadani Vintinaya
Sri Venkateswara Swami
Varamicchuvadani Vintinaya
Nee Korkelu Teerchuvadani
Neelakantudu Palikenaya
Nee Korkelu Teerchuvadani
Neelakantudu Palikenaya
Lakshminarayana Lakshminarayana
Lakshminarayana Lakshminarayana
Narayana Hari Narayana
Narayana Hari Narayana
Lakshminarayana Hari Narayana
Lakshminarayana Hari Narayana
Narayana Hari Narayana
Narayana Hari Narayana
Ashtottara Shatanamamula
Ashta Lakshmi Dhyanimpaga
Ashtottara Shatanamamula
Ashta Lakshmi Dhyanimpaga
Ashta Vaibhavamu Labbunaya
Ashta Lakshmi Narayana
Ashta Vaibhavamu Labbunaya
Ashta Lakshmi Narayana
Lakshminarayana Lakshminarayana
Lakshminarayana Lakshminarayana
Jagoddharaka Jagoddharaka
Jagoddharaka Jagoddharaka
Ashta Lakshmi Sametudavai
Ashtaishvaryalu Anugrahinchu
Ashta Lakshmi Sametudavai
Ashtaishvaryalu Anugrahinchu
Lakshminarayana Lakshminarayana
Lakshminarayana Lakshminarayana