Telugu Lyrics
లీలల గీతారాధనలో
వేదపురాణాలలో
నాదబ్రహ్మ స్వరాలలో
జగమంత నీమాయలో
శివశక్తి సంగమములో
అలరించే నీ నామములో
అందరిలో నిను చూతును
లలిత కళారాధనలో
లీలల గీతారాధనలో
శంకర పాదారవింద
శరణాగతి పొందుటకు
పారవశ్యమై నా మనసు
పారవశ్యమై నా మనసు
పాటలు పాడేను
నిను కోరి కోరి
పల్లవించెను
నా రాగం రాగం
నీ గానం గానం
లలిత కళారాధనలో
లీలల గీతారాధనలో
వేదపురాణాలలో
నాదబ్రహ్మ స్వరాలలో
రాగ తాళ లయల
రాజహంసవై
నాలో నిండిన
నాదు దైవమా
నవరసాల
నందనవనంలో
నవజీవన
నయనమందు
నీవే నీవే
అన్నింట నీవే
ప్రకృతికి నీవే
పురుషులకందరి
పుణ్యమందు
అందరిలో నిను చూతును
లలిత కళ కళారాధనలో
లీలల గీతారాధనలో
వేదపురాణాలలో
నాదబ్రహ్మ స్వరాలలో
జగమంత నీమాయలో
శివశక్తి సంగమములో
అలరించే నీ నామములో
అందరిలో నిను చూతును
English Lyrics / Transliteration
Leelala geethaaraadhanalo
Vedapuranallo
Naadabrahma swarallo
Jagamantha neemaayalo
Sivashakti sangamamulo
Alarinche nee naamamulo
Andarilo ninu choothunu
Lalitha kalaraadhanalo
Leelala geethaaraadhanalo
Shankara paadaaravinda
Sharanagathi ponduthaku
Paaravashyamai naa manasu
Paaravashyamai naa manasu
Paatalu paadenu
Ninu kori kori
Pallavinchenu
Naa raagam raagam
Nee gaanam gaanam
Lalitha kalaraadhanalo
Leelala geethaaraadhanalo
Vedapuranallo
Naadabrahma swarallo
Raaga thaala layala
Raajahamsavai
Naalo nindina
Naadu daivamaa
Navarasaala
Nandanavanamlo
Navajeevana
Nayanamandu
Neeve neeve
Anninta neeve
Prakruthiki neeve
Purushulakandari
Punyamandu
Andarilo ninu choothunu
Lalitha kalakalaradhanalo
Leelala geethaaraadhanalo
Vedapuranallo
Naadabrahma swarallo
Jagamantha neemaayalo
Sivashakti sangamamulo
Alarinche nee naamamulo
Andarilo ninu choothunu