Telugu Lyrics
లలిత ప్రియ కమలములార
పలికెనె వయ్యారాల వగలార
పలికెనె వయ్యారాల వగలార
లలిత ప్రియ కమలములార
లలిత ప్రియ కమలములార
అందాల నాట్యాల ఆనంద మేళాల
అందాల నాట్యాల ఆనంద మేళాల
అలరించు నా యెద రాగాల
అలరించు నా యెద రాగాల
లలిత ప్రియ కమలములార
లలిత ప్రియ కమలములార
హృదయాల నిదురల విరబూసిన
హృదయాల నిదురల విరబూసిన
వెన్నెల నడకల నిన్నే చేరిన
వెన్నెల నడకల నిన్నే చేరిన
అలరించు నా యెద రాగాల
అలరించు నా యెద రాగాల
లలిత ప్రియ కమలములార
లలిత ప్రియ కమలములార
ప్రియ ప్రియ ప్రియ
లలిత ప్రియ
ప్రియ ప్రియ ప్రియ
లలిత ప్రియ
English Lyrics / Transliteration
Lalitha priya kamalamulaara
Palikene vayyaaraala vagalaara
Palikene vayyaaraala vagalaara
Lalitha priya kamalamulaara
Lalitha priya kamalamulaara
Andaala naatyaala aananda melaala
Andaala naatyaala aananda melaala
Alarinchu naa yeda raagaala
Alarinchu naa yeda raagaala
Lalitha priya kamalamulaara
Lalitha priya kamalamulaara
Hrudayaala nidurala viraboosina
Hrudayaala nidurala viraboosina
Vennela nadakala ninne cherina
Vennela nadakala ninne cherina
Alarinchu naa yeda raagaala
Alarinchu naa yeda raagaala
Lalitha priya kamalamulaara
Lalitha priya kamalamulaara
Priya priya priya
Lalitha priya
Priya priya priya
Lalitha priya