Telugu Lyrics
లలితే అమ్మ లలితే
లలితే కరుణామయి
లలితే శరణు లలితే
శంకర ప్రియె శ్వేత వర్ణె
శ్రితజన పాలె చిన్మయి
శంకరి వరప్రదె సంగమె
శారదె మతిదె శ్రీ లలితే
తరుణి రుద్రె త్రియాక్షరె
తామ్ర సువర్ణే త్రిభువనె
తారకె త్రిజగె త్రిగుణె
తాపత్రయహరె తార లలితే
పద్మె పద్మనె పద్మనెత్రె
పద్మ వాసనె పరమెశ్వరె
పద్మ ముఖిలె భువనెశ్వరె
పావని పవిత్రె ప్రణవ లలితే
భర్గె భాస్కరె భయహరె
భక్త జనపాలె భువనె
భాను మధ్యగతె భాస్వరె
భద్రె భవభయహరె లలితే
చక్ర చక్ర ధరె చారునె
చంద్ర వదనె చంచలె
చంద్ర కాంతె చంక్రమణె
చంద్ర చూడె శుభ లలితే
శోభె శాంతె శోకహరె
శుభ్రె శీలె సుందరి
శుద్ధె శివే శుచిరతె
శుభ కారిణి శ్రీ లలితే
శ్రీ విద్యె శ్రీనివాసె శ్రుతమె
శ్రీ మహాలక్ష్మె శ్రీ గురురె
శ్రీనగరె శ్రీ చక్రమె
శ్రీ కంఠె శ్రీ లలితే
English Lyrics / Transliteration
Lalithe Amma Lalithe
Lalithe Karunamayi
Lalithe Sharana Lalithe
Shankara Priye Shweta Varnē
Shrithajana Palē Chinmayi
Shankari Varapradē Sangamē
Sharadē Mathidē Shri Lalithē
Tharuni Rudrē Triyaksharē
Thāmra Suvarnē Tribhuvanē
Thārakē Thrijagē Trigunē
Thāpathrayahārē Thāra Lalithē
Padmē Padmanē Padmanēthrē
Padma Vāsanē Parameshvarē
Padma Mukhilē Bhuvanēshvarē
Pāvani Pavitrē Prāṇava Lalithē
Bhargē Bhāskarē Bhayaharē
Bhaktha Janapālē Bhuvanē
Bhānu Madhyagatē Bhāsvare
Bhadre Bhavabhayaharē Lalithē
Chakra Chakra Dharē Chārunē
Chandra Vadanē Chanchalē
Chandra Kānthē Chaṅkramaṇē
Chandra Chūḍē Shubha Lalithē
Shōbhē Shāntē Shōkaharē
Shubhrē Shīlē Sundari
Shuddhē Shivē Suchirathē
Shubha Kāriṇi Shri Lalithē
Shri Vidyē Shrini Vāsē Shruthame
Shri Mahālakshmē Shri Gururē
Shri Nagarē Shri Chakramē
Shri Kaṇṭhē Shri Lalithē