Telugu Lyrics
బన్సీల దేవి జోరు జోరు
జగమంత దేవి జోరు జోరు
రంగంలో రంగమ్మ జోరు జోరు
అంబాలా దేవి జోరు జోరు
చప్పట్ల సడిలో లంబాడీ లాలల్లో
చెంగు చెంగున పడతా బాసింగులు
గుడి ముందు గుమ్మాలు ఎక్కెత్తంగా
దూకు దూకు దూకేత్తెత్తంగా
తొలి పండుగ తొలి పండుగ
బండ్ల రంగమ్మకే బండ్ల పండుగ
తల్లి దండ్రులను అమ్మతనం
చెమ్మటతోనే నింపి పంపెత్తె
రంగమ్మ కొలువైన ఆ
మాంకాలి గుడికే
భక్తితో తెచ్చారు బోనాల
గిన్నెలు
బన్సీల దేవి జోరు జోరు
జగమంత దేవి జోరు జోరు
రంగంలో రంగమ్మ జోరు జోరు
అంబాలా దేవి జోరు జోరు
పసిడి కంకణాలు పట్టు చీరలు
వడ్డాణాల మెరుపులు
అంతేకాదు అమ్మవారికి
బంగారు రంగుల రాటలు
లష్కర్లో బోనాలు రాల్లు రతనాల
బన్సీల దేవి జోరు జోరు
జగమంత దేవి జోరు జోరు
రంగంలో రంగమ్మ జోరు జోరు
అంబాలా దేవి జోరు జోరు
ఎత్తర ఎత్తర ఎత్తర
ఎత్తర పందెం ఎత్తర
బన్సీల దేవి జయము జయము
జగమంత దేవి జయము జయము
రంగంలో రంగమ్మ జయము జయము
అంబాలా దేవి జయము జయము
English Lyrics / Transliteration
Bansila devi joru joru
Jagamantha devi joru joru
Rangamlo Rangamma joru joru
Ambala devi joru joru
Chappatla sadilo lambadi lalallo
Chengu chengguna padatha basingulu
Gudi mundu gummalu ekkettanga
Dhooku dhooku dhooketthettanga
Tholi panduga tholi panduga
Bandla Rangammake bandla panduga
Thalli dandrulanu ammathanam
Chemmata thone nimpi pampethe
Rangamma koluvaina aa
Maankali gudike
Bhakthitho thecharu bonala
Ginnelu
Bansila devi joru joru
Jagamantha devi joru joru
Rangamlo Rangamma joru joru
Ambala devi joru joru
Pasidi kankanalu pattu cheerlu
Vaddanala merupulu
Anthekadhu Ammavari ki
Bangaru rangula ratallu
Lashkarlo bonalu rallu ratanala
Bansila devi joru joru
Jagamantha devi joru joru
Rangamlo Rangamma joru joru
Ambala devi joru joru
Ethara ethara ethara
Ethara pandhem ethara
Bansila devi jayamu jayamu
Jagamantha devi jayamu jayamu
Rangamlo Rangamma jayamu jayamu
Ambala devi jayamu jayamu