Telugu Lyrics
లంకలోని సీతవు నీవమ్మా
లష్కర్లో వెలసిన ఓ రాణి
లంకలోని సీతవు నీవమ్మా
నందనవనంలో నయగారమా
మత్తు వలపుల మాయాజాలమా
లష్కర్లో వెలసిన ఓ రాణి
లంకలోని సీతవు నీవమ్మా
ఆకాశంలో నక్షత్రమా
అరవిరిసిన పున్నమి చందనమా
ఆకాశంలో నక్షత్రమా
అరవిరిసిన పున్నమి చందనమా
అందాల లోకాన అమృతమా
ఆనందపు తేనెల జల్లువా
లష్కర్లో వెలసిన ఓ రాణి
లంకలోని సీతవు నీవమ్మా
లష్కర్లో వెలసిన ఓ రాణి
లంకలోని సీతవు నీవమ్మా
తల్లికన్న తండ్రికన్నా
దిక్కు నీవే దైవం నీవే
తల్లికన్న తండ్రికన్నా
దిక్కు నీవే దైవం నీవే
మా కళ్లలో కలలన్నీ
నిలబెట్టే రూపం నీవే
లష్కర్లో వెలసిన ఓ రాణి
లంకలోని సీతవు నీవమ్మా
లష్కర్లో వెలసిన ఓ రాణి
లంకలోని సీతవు నీవమ్మా
నందనవనంలో నయగారమా
మత్తు వలపుల మాయాజాలమా
లష్కర్లో వెలసిన ఓ రాణి
లంకలోని సీతవు నీవమ్మా
English Lyrics / Transliteration
Lankaloni seethavu nee vamma
Lashkarlo velasina o rani
Lankaloni seethavu nee vamma
Nandanavanamlo nayagarama
Matthu valapula mayajalama
Lashkarlo velasina o rani
Lankaloni seethavu nee vamma
Akashamlo nakshatrama
Aravirisina punnami chandanam
Akashamlo nakshatrama
Aravirisina punnami chandanam
Andala lokana amrutham
Anandapu thenela jalluva
Lashkarlo velasina o rani
Lankaloni seethavu nee vamma
Lashkarlo velasina o rani
Lankaloni seethavu nee vamma
Thallikanna thandrikanna
Dhikku neeve daivam neeve
Thallikanna thandrikanna
Dhikku neeve daivam neeve
Maa kallalo kalalanni
Nilabetthe roopam neeve
Lashkarlo velasina o rani
Lankaloni seethavu nee vamma
Lashkarlo velasina o rani
Lankaloni seethavu nee vamma
Nandanavanamlo nayagarama
Matthu valapula mayajalama
Lashkarlo velasina o rani
Lankaloni seethavu nee vamma