Telugu Lyrics
లావణ్య రామా లావణ్య రామా
లావణ్య రామా లావణ్య రామా
లావణ్య రామా లావణ్య రామా
లలిత సుగుణాల లావణ్య రామా
లలిత సుగుణాల లావణ్య రామా
మురళీ గానాన మురహరి రామా
మురళీ గానాన మురహరి రామా
లావణ్య రామా లావణ్య రామా
లావణ్య రామా లావణ్య రామా
పసిడి కొండల పై భానుడెవడో
పసిడి కొండల పై భానుడెవడో
పసిడి వర్ణాల భానుడెవడో
పసిడి వర్ణాల భానుడెవడో
లావణ్య రామా లావణ్య రామా
లావణ్య రామా లావణ్య రామా
పాల కడలి అలల మాలలలో
పాల కడలి అలల మాలలలో
పాల రాతిరి రావో పాలకడలి రామా
పాల రాతిరి రావో పాలకడలి రామా
లావణ్య రామా లావణ్య రామా
లావణ్య రామా లావణ్య రామా
లలిత సుగుణాల లావణ్య రామా
లలిత సుగుణాల లావణ్య రామా
మురళీ గానాన మురహరి రామా
మురళీ గానాన మురహరి రామా
లావణ్య రామా లావణ్య రామా
లావణ్య రామా లావణ్య రామా
English Lyrics / Transliteration
Lavanya Rama Lavanya Rama
Lavanya Rama Lavanya Rama
Lavanya Rama Lavanya Rama
Lalitha sugunaala lavanya rama
Lalitha sugunaala lavanya rama
Murali gaanaana murahari rama
Murali gaanaana murahari rama
Lavanya Rama Lavanya Rama
Lavanya Rama Lavanya Rama
Pasidi kondala pai bhaanudevado
Pasidi kondala pai bhaanudevado
Pasidi varnaala bhaanudevado
Pasidi varnaala bhaanudevado
Lavanya Rama Lavanya Rama
Lavanya Rama Lavanya Rama
Paala kadali alala maalalo
Paala kadali alala maalalo
Paala raatiri raavo paalakadali rama
Paala raatiri raavo paalakadali rama
Lavanya Rama Lavanya Rama
Lavanya Rama Lavanya Rama
Lalitha sugunaala lavanya rama
Lalitha sugunaala lavanya rama
Murali gaanaana murahari rama
Murali gaanaana murahari rama
Lavanya Rama Lavanya Rama
Lavanya Rama Lavanya Rama