Telugu Lyrics
నయనాన వెలిగే నయనాన వెలిగే
వయ్యారాల వయ్యారాల
తోరణాల తోరణాల
బాలవేదనల బాలవేదనల
తీయని హృదయాల
నీకై వేచి చూసెను కదా
వయ్యారాల వయ్యారాల
తోరణాల తోరణాల
బాలవేదనల బాలవేదనల
తీయని హృదయాల
నీకై వేచి చూసెను కదా
లవణ్య రాశి లవణ్య రాశి
నయనాన వెలిగే నయనాన వెలిగే
అందాల సడిలోన
అడగలేని పిలుపుతో
నవ వసంతాల వలపుతో
ఆశలేవో రేగెనుగా
పలికే పెదవుల అంచున
పన్నీటి తెమ్మెరతో
మదిని మెరిపించే చూపుతో
మయూరాల నాట్యాలు
చిలికే కన్నుల కాంతిలో
మబ్బులే కరిగెనుగా
చిన్నారి నా దేవత
నీతోనే పయనం
లవణ్య రాశి లవణ్య రాశి
నయనాన వెలిగే నయనాన వెలిగే
వయ్యారాల వయ్యారాల
తోరణాల తోరణాల
బాలవేదనల బాలవేదనల
తీయని హృదయాల
నీకై వేచి చూసెను కదా
వయసులోన పొంగులా
వయ్యారాల పొంగులా
అందమైన హృదయాన
అల్లుకున్న ప్రేమలే
అదివో వెన్నెల రాత్రులు
అదిగో తొలి వయసులు
అందమైన కలలకు
అర్థాలు చెప్పే జాబిలి
నీ తొలి సిగ్గుల నవ్వులో
మరుమల్లి పూచెనుగా
చిన్నారి నా దేవత
నీతోనే పయనం
లవణ్య రాశి లవణ్య రాశి
నయనాన వెలిగే నయనాన వెలిగే
వయ్యారాల వయ్యారాల
తోరణాల తోరణాల
బాలవేదనల బాలవేదనల
తీయని హృదయాల
నీకై వేచి చూసెను కదా
English Lyrics / Transliteration
Nayanaana velige nayanaana velige
Vayyaaraala vayyaaraala
ThoraNaala thoaraNaala
Baalavedhanala baalavedhanala
Theeyani hrudayaala
Neekai vechi choosenu kadaa
Vayyaaraala vayyaaraala
ThoraNaala thoaraNaala
Baalavedhanala baalavedhanala
Theeyani hrudayaala
Neekai vechi choosenu kadaa
Lavanya rasi lavanya rasi
Nayanaana velige nayanaana velige
Andaala sadilona
Adagaleni piluputho
Nava vasanthaala valaputho
AashalevO regenu gaa
Palike pedavula anchuna
PannEti themmeratho
Madini meripinchE chooputho
Mayuraala naatyaalu
Chilike kannula kaanthilo
MabbulE karigenu gaa
Chinnaari naa devatha
NeethonE payanam
Lavanya rasi lavanya rasi
Nayanaana velige nayanaana velige
Vayyaaraala vayyaaraala
ThoraNaala thoaraNaala
Baalavedhanala baalavedhanala
Theeyani hrudayaala
Neekai vechi choosenu kadaa
Vayasulona pongulaa
Vayyaaraala pongulaa
Andamaina hrudayaana
Allukunna premalE
AdhivO vennela raathrilu
AdhigO tholi vayasulu
Andamaina kalalaku
Arththaalu cheppe jaabili
Nee tholi siggula navvulo
Marumalli poochenugaa
Chinnaari naa devatha
NeethonE payanam
Lavanya rasi lavanya rasi
Nayanaana velige nayanaana velige
Vayyaaraala vayyaaraala
ThoraNaala thoaraNaala
Baalavedhanala baalavedhanala
Theeyani hrudayaala
Neekai vechi choosenu kadaa