Telugu Lyrics
అరె రే… నాకైనా కల చెదిరిందా
ఎంతైనా ఈ లోకం వట్టిదే
ఎంతైనా ఈ ఆశ వట్టిదే
నిన్నెప్పుడు చూడలేదే
నన్నెప్పుడు నమ్మలేదే
కానీ ఇప్పుడే ఇలా
నాకు వలలో పడ్డావా
హే లే చలో లే చలో
లే చలో లే చలో
హే లే చలో లే చలో
లే చలో లే చలో
మనసున్న మనిషికైనా
ఎంతైనా ఈ లోకం నచ్చదుగా
కాలం మారే కొద్దీ
పదాలు మారే మనుషుల్ని
ఎంతైనా నమ్మలేదే
ఎంతైనా వదలలేదే
కానీ ఇప్పుడే ఇలా
నాకు వలలో పడ్డావా
హే లే చలో లే చలో
లే చలో లే చలో
హే లే చలో లే చలో
లే చలో లే చలో
ఈ వెలుగే నా వెలుగని
ఈ నవ్వే నా నవ్వని
నీతోనే ఉంటే చాలని
నీ కోసమే బ్రతకాలని
ఎలాగో నమ్మాలిగా
ఎలాగో కలవాలిగా
కావాలిగా నీతో ఇలా
వెలగాలిగా నీతో ఇలా
హే లే చలో లే చలో
లే చలో లే చలో
హే లే చలో లే చలో
లే చలో లే చలో
English Lyrics / Transliteration
Are re… naakaina kala chedirinda
Entaina ee lokam vattide
Entaina ee aasha vattide
Ninnepudu choodalede
Nanneppudu nammalade
Kaani ippude ila
Naaku valalo paddava
Hey lay chalo lay chalo
Lay chalo lay chalo
Hey lay chalo lay chalo
Lay chalo lay chalo
Manasunna manishikaina
Entaina ee lokam nachhaduga
Kaalam maare koddi
Padaalu maare manushulni
Entaina nammalade
Entaina vadalale
Kaani ippude ila
Naaku valalo paddava
Hey lay chalo lay chalo
Lay chalo lay chalo
Hey lay chalo lay chalo
Lay chalo lay chalo
Ee veluge na velugani
Ee navve na navvani
Neethone unte chaalani
Nee kosame brathakalani
Elaago nammaliga
Elaago kalavaliga
Kaavaliga neetho ila
Velagaliga neetho ila
Hey lay chalo lay chalo
Lay chalo lay chalo
Hey lay chalo lay chalo
Lay chalo lay chalo