Telugu Lyrics
లాలాలాలా లాలాలాలా
లాలాలాలా లాలాలాలా
లాలాలాలా లాలాలాలా
లదే లదే లదే లదే
ఏ దేవే నా దాసే
లదే లదే లదే లదే
ఏ దేవే నా దాసే
చూపుతో మనిషిని
కరిగించే దేవుడే
లదే లదే లదే లదే
ఏ దేవే నా దాసే
నా హృదయేశ్వరి
నా ప్రియసఖి
నా ప్రాణేశ్వరి
నా అందెలు
నవ్వులొ పూలు పూసె
మాటలొ తేనె పూసె
ఆశలొ ఊయాల లూగే
నాలోన
నా హృదయేశ్వరి
నా ప్రియసఖి
నా ప్రాణేశ్వరి
నా అందెలు
లదే లదే లదే లదే
ఏ దేవే నా దాసే
లదే లదే లదే లదే
ఏ దేవే నా దాసే
పలికే నవ్వుకి
పరువాలకి
మెరిసే కళ్ళకి
అయ్యో
తలపే నీతో ప్రతిరోజు
తొలి ఆశ నీతో ప్రతిరాత్రి
బాలయ్య నీతోటే
నా జీవన యానం
నేనే
నా హృదయేశ్వరి
నా ప్రియసఖి
నా ప్రాణేశ్వరి
నా అందెలు
లదే లదే లదే లదే
ఏ దేవే నా దాసే
లదే లదే లదే లదే
ఏ దేవే నా దాసే
చూపుతో మనిషిని
కరిగించే దేవుడే
లదే లదే లదే లదే
ఏ దేవే నా దాసే
English Lyrics / Transliteration
La la la la la la la
La la la la la la la
La la la la la la la
Lade lade lade lade
Ye deve naa daase
Lade lade lade lade
Ye deve naa daase
Chooputho manishini
Kariginche devude
Lade lade lade lade
Ye deve naa daase
Naa hrudayeshwari
Naa priy sakhi
Naa praa neshwari
Naa andelu
Navvulo poolu poose
Maatalo thene poose
Aashalo ooyala looge
Naalona
Naa hrudayeshwari
Naa priy sakhi
Naa praa neshwari
Naa andelu
Lade lade lade lade
Ye deve naa daase
Lade lade lade lade
Ye deve naa daase
Palike navvuki
Paruvalaki
Merise kallaki
Ayyo
Thalape neetho prathiroju
Tholi aasha neetho prathirathri
Baalayya neethote
Naa jeevana yaanam
Nene
Naa hrudayeshwari
Naa priy sakhi
Naa praa neshwari
Naa andelu
Lade lade lade lade
Ye deve naa daase
Lade lade lade lade
Ye deve naa daase
Chooputho manishini
Kariginche devude
Lade lade lade lade
Ye deve naa daase