Telugu Lyrics
ఏమైనా నువ్వే నను
కలలోననైనా నిను
ఒంటరిగా చూడలేను
మౌనంగా పడి ఉండలేను
లే…ఇక లే…
ఏమైనా నువ్వే నను
కలలోననైనా నిను
ఒంటరిగా చూడలేను
మౌనంగా పడి ఉండలేను
చెలియా నన్ను విడిచి
వెళ్ళిపోతే నా గతి ఏమగునో
ప్రాణమా నన్ను విడిచి
వెళ్ళిపోతే నాగతి ఏమగునో
కనులారా నిను చేర
వచ్చెనుగ నీ ప్రియుడు
నిజముగ నేనున్నా
తొందరపడు నా ప్రాణము
లే…ఇక లే…
ఏమైనా నువ్వే నను
కలలోననైనా నిను
ఒంటరిగా చూడలేను
మౌనంగా పడి ఉండలేను
నగతినై నువ్వు చూడ
నాతోనే ఉండు ప్రియతమా
మదిలోన నీవే మదిలోన
వదిలిపోకు నా ప్రాణమా
లోకమంత మాయ
ఏదీ శాశ్వతము కాదయ్యా
ఒకరినొకరు వీడకు
మనమిద్దరొక్కటయ్య
లే…ఇక లే…
ఏమైనా నువ్వే నను
కలలోననైనా నిను
ఒంటరిగా చూడలేను
మౌనంగా పడి ఉండలేను
లే…ఇక లే…
ఏమైనా నువ్వే నను
కలలోననైనా నిను
ఒంటరిగా చూడలేను
మౌనంగా పడి ఉండలేను
English Lyrics / Transliteration
Emainaa nuvve nanu
Kalalonainaa ninu
Ontarigaa choodalenu
Mounangaa padi undalenu
Le..ika le..
Emainaa nuvve nanu
Kalalonainaa ninu
Ontarigaa choodalenu
Mounangaa padi undalenu
Cheliyaa nannu vidichi
Vellipothe naa gathi emaguno
Praanamaa nannu vidichi
Vellipothe naa gathi emaguno
Kanulaaraa ninu chera
Vacchenuga nee priyudu
Nijamugaa nenuunnaa
Thondharapadhu naa praanamu
Le..ika le..
Emainaa nuvve nanu
Kalalonainaa ninu
Ontarigaa choodalenu
Mounangaa padi undalenu
Nagathinae nuvvu choodaa
Naathone undu priyathamaa
Madilona neeve madilona
Vadilipoku naa praanamaa
Lokamantha maayaa
Edhee shaashvathamu kaadhayaa
Okarinokaru veedaku
Manamiddarokkatayyaa
Le..ika le..
Emainaa nuvve nanu
Kalalonainaa ninu
Ontarigaa choodalenu
Mounangaa padi undalenu
Le..ika le..
Emainaa nuvve nanu
Kalalonainaa ninu
Ontarigaa choodalenu
Mounangaa padi undalenu