Telugu Lyrics
లీ లీ లీలే లేలే
లీ లీ లీలే లేలే
లీ లీ లీలే లేలే
ఓ నమ్మకం నమ్మకం
నేనే నీకు అండగా
వద్దంటే వద్దంటే
ఆగేది లేదురా
నరనరనరాలన్ని
నింగికెగసేలా
నా గుండె లయగతి
గాలికెగసేలా
ఏదో మాయలా
ఒడిలో చేరాలా
నీ చూపుల దీవెన
నాకు దొరకాలా
నాకే తెలిసెలే
జరిగేది ఏమిటో
మరి నీకు తెలీదే
కారణం ఏమిటో
లీ లీ లీలే లేలే
లీ లీ లీలే లేలే
లీ లీ లీలే లేలే
లీ లీ లీలే లేలే
పలికే ప్రతి పలుకు
పన్నీటి ధారలా
అందాల సందెలు
అందించే గాలిలా
ఆగేది లేదులే
ఏ బాధా నన్ను తాకలేదులే
నీ ప్రేమ కవచం
నాకు కట్టెనే
ప్రతీ క్షణం నన్ను
చూసే నీ కళ్ళల్లో
మాయా లోకం ఉంది
అందుకే నాకు స్వర్గం
నీతోనే నా లోకం
నీతోనే నా జీవనం
నీవే నా సర్వస్వం
అందంగా విన్నావా
లీ లీ లీలే లేలే
లీ లీ లీలే లేలే
లీ లీ లీలే లేలే
లీ లీ లీలే లేలే
English Lyrics / Transliteration
Lee lee leele lele
Lee lee leele lele
Lee lee leele lele
O nammakam nammakam
Nene neeku andaga
Vaddante vaddante
Aagedi ledura
Narana ranaralanni
Ningikegusela
Na gunde layagati
Galikegusela
Edo mayala
Odilo cheralala
Nee choopula deevena
Naaku dorakala
Naake telisele
Jarigedi emito
Mari neeku telede
Karanam emito
Lee lee leele lele
Lee lee leele lele
Lee lee leele lele
Lee lee leele lele
Palike prati paluku
Panniti dharala
Andala sandelu
Andinche galila
Aagedi ledle
Ye baadha nannu takaledle
Nee prema kavacham
Naaku kattene
Prati kshanam nannu
Choose nee kallallo
Maya lokam undi
Anduke naaku swargam
Neethone naa lokam
Neethone naa jeevanam
Neeve naa sarvasvam
Andanga vinnava
Lee lee leele lele
Lee lee leele lele
Lee lee leele lele
Lee lee leele lele