Telugu Lyrics
లోకేశ్వరా లె లె స్వామి
కేశవా లె లె స్వామి
మాధవా లె లె స్వామి
శ్రీనివాసా లె లె స్వామి
వెంకటేశా లె లె స్వామి
గోవిందా లె లె స్వామి
నారాయణా లె లె స్వామి
కలియుగ వరదా లె లె స్వామి
కరుణాకరా లె లె స్వామి
శరణాగత త్రాణా లె లె స్వామి
శంఖ చక్ర గదా ధరా లె లె స్వామి
భూదేవి రమణా లె లె స్వామి
శ్రీదేవి లోలా లె లె స్వామి
పద్మావతి పతినే లె లె స్వామి
అంబర ధరినే లె లె స్వామి
బ్రహ్మ రుద్రాది వినుతా లె లె స్వామి
అఖిలాండ నాయకా లె లె స్వామి
అఘ దుఃఖ వినాశా లె లె స్వామి
అనంత విభవా లె లె స్వామి
శాంత కారుణా సాగరా లె లె స్వామి
అమృత పయోధి వసన లె లె స్వామి
అనాథ రక్షకా లె లె స్వామి
అచ్యుతానంత గోవిందా లె లె స్వామి
English Lyrics / Transliteration
Lokeshwara le le swami
Keshava le le swami
Madhava le le swami
Srinivasa le le swami
Venkatesha le le swami
Govinda le le swami
Narayana le le swami
Kaliyuga Varada le le swami
Karunakara le le swami
Sharanagatha trana le le swami
Shankha chakra gada dhara le le swami
Bhudevi Ramana le le swami
Sridevi Lola le le swami
Padmavathi pathine le le swami
Ambara dharine le le swami
Brahma Rudradi vinuta le le swami
Akhilanda nayaka le le swami
Agha duhkha vinasha le le swami
Anantha vibhavva le le swami
Shanta karuna sagara le le swami
Amrutha payodhi vasana le le swami
Anatha rakshaka le le swami
Achyutananta Govinda le le swami