Telugu Lyrics
పద్దతిని మంటల్లో కలిపేసి
పాత చింతలు పచ్చడి చేసి
పైన పైన పెదవి చేర్చి
లే లే లే లే లే లే పడర
నా నా నటన నాకే తెలిసి
నా నా గెలుపు నాకే తెలిసి
నా నా దారులు నాకే తెలిసి
నాకు నాకే నేనై వచ్చి
లే లే లే లే లే లే పడర
అడవిలోన రాజుల వలె
అంతఃపురంలో రాణిల వలె
అడ్డమొస్తే అందరి తలలు
ఒక్క దెబ్బతో ఊడదీసి
లే లే లే లే లే లే పడర
కష్టాలన్నీ కూడబెట్టి
కళ్లలోన కలలు నింపి
గొంతులోన గుండె లయ
గట్టిగా మోగించి
లే లే లే లే లే లే పడర
పడర పడర పడర పడర
ఏదేమైనా నేనే పడర
పడర పడర పడర పడర
గెలిచేదాకా ఆగను పడర
గండరగండడై నువ్వొచ్చినా
గండికొట్టి గెలుస్తా పడర
పాత చింతలు పచ్చడి చేసి
పైన పైన పెదవి చేర్చి
లే లే లే లే లే లే పడర
నా నా నటన నాకే తెలిసి
నా నా గెలుపు నాకే తెలిసి
నా నా దారులు నాకే తెలిసి
నాకు నాకే నేనై వచ్చి
లే లే లే లే లే లే పడర
English Lyrics / Transliteration
Paddathini mantallo kalipesi
Paatha chinthalu pachadi chesi
Paina paina pedavi cherchi
Le le le le le le padara
Naa naa natana naake thelisi
Naa naa gelupu naake thelisi
Naa naa daarulu naake thelisi
Naaku naake nenai vachi
Le le le le le le padara
Adavilona raajula vale
Anthahpuramlo raanila vale
Addamosthe andari thalalu
Okka debbatho oodadeesi
Le le le le le le padara
Kashtaalanni koodabetti
Kallalona kalalu nimpi
Gonthulona gunde laya
Gattiga moginchi
Le le le le le le padara
Padara padara padara padara
Yedemainaa nene padara
Padara padara padara padara
Gelichedaaka aaganu padara
Gandaragandadai nuvvocchinaa
Gandikotti gelustaa padara
Paatha chinthalu pachadi chesi
Paina paina pedavi cherchi
Le le le le le le padara
Naa naa natana naake thelisi
Naa naa gelupu naake thelisi
Naa naa daarulu naake thelisi
Naaku naake nenai vachi
Le le le le le le padara