Telugu Lyrics
ప్రియ ఓ ప్రియ నీవుంటే నాకిక భయమెందుకు
ప్రతి నిముషం నీ తలపుతోనే
ప్రతి నిముషం నీ తలపుతోనే
కాలం గడచిపోతుంటే
కాలం గడచిపోతుంటే
ప్రియ ఓ ప్రియ నీవుంటే నాకిక భయమెందుకు
ప్రియ ఓ ప్రియ నీవుంటే నాకిక భయమెందుకు
తల్లిగ నిను కన్నది
తల్లిగ నిను కన్నది
త్యాగాలెన్నో చేసినది
పసిపాపగ నిను పెంచినది
పసిపాపగ నిను పెంచినది
అన్నిటిని దాటి నేడు
అన్నిటిని దాటి నేడు
వచ్చినాను నీ చెంతకు
వచ్చినాను నీ చెంతకు
ప్రియ ఓ ప్రియ నీవుంటే నాకిక భయమెందుకు
ప్రియ ఓ ప్రియ నీవుంటే నాకిక భయమెందుకు
అన్నగ నిను చూచుకున్నాను
అన్నగ నిను చూచుకున్నాను
అక్కున చేర్చి పెంచుకున్నాను
బంధాలెన్నో పెనవేసుకున్న
బంధాలెన్నో పెనవేసుకున్న
అన్నిటిని దాటి నేడు
అన్నిటిని దాటి నేడు
వచ్చినాను నీ చెంతకు
వచ్చినాను నీ చెంతకు
ప్రియ ఓ ప్రియ నీవుంటే నాకిక భయమెందుకు
ప్రియ ఓ ప్రియ నీవుంటే నాకిక భయమెందుకు
ప్రతి నిముషం నీ తలపుతోనే
ప్రతి నిముషం నీ తలపుతోనే
కాలం గడచిపోతుంటే
కాలం గడచిపోతుంటే
ప్రియ ఓ ప్రియ నీవుంటే నాకిక భయమెందుకు
ప్రియ ఓ ప్రియ నీవుంటే నాకిక భయమెందుకు
English Lyrics / Transliteration
Priya O Priya Neevunte Naakika Bhayamenduku
Prathi nimusham nee talaputho ne
Prathi nimusham nee talaputho ne
Kaalam gadachipothunte
Kaalam gadachipothunte
Priya O Priya Neevunte Naakika Bhayamenduku
Priya O Priya Neevunte Naakika Bhayamenduku
Thalliga ninu kannadi
Thalliga ninu kannadi
Thyagaalenno chesinadi
Pasipaapaga ninu penchinadi
Pasipaapaga ninu penchinadi
Annitiini daati nedu
Annitiini daati nedu
Vachinaanu nee chentaku
Vachinaanu nee chentaku
Priya O Priya Neevunte Naakika Bhayamenduku
Priya O Priya Neevunte Naakika Bhayamenduku
Annaga ninu choochukunnaanu
Annaga ninu choochukunnaanu
Akkuna cherchi penchukunaanu
Bandhaalanno penavesukunna