Telugu Lyrics
లేడి పిల్ల పించెంత
కాటమరాజు దేవుడా
కన్నెల్లే చూడుడా
పొద్దు పొడిచెనుగా
పొలిమేర దాటెనుగా
కాటమరాజు దేవుడా
కన్నెల్లే చూడుడా
కొమ్మ దాటి కులుకుతూ
కోడె గంగ పరుగెత్తె
కాటమరాజు దేవుడా
కన్నెల్లే చూడుడా
నింగి కెగసి ఎగిరేటి
బుల్లి పిట్టలు పిలిచె
కాటమరాజు దేవుడా
కన్నెల్లే చూడుడా
పొద్దెక్కి పొగలెట్టే
పల్లెటూరు కలరే
కాటమరాజు దేవుడా
కన్నెల్లే చూడుడా
కొండ కోనల యాల
కోయిలమ్మ కూసె
కాటమరాజు దేవుడా
కన్నెల్లే చూడుడా
English Lyrics / Transliteration
Ledi pilla pinchenta
Katamraju devuda
Kannelle chududa
Poddu podichenuga
Polimera daatenuga
Katamraju devuda
Kannelle chududa
Komma daati kulukuthu
Kode ganga parugetthe
Katamraju devuda
Kannelle chududa
Ningi kegasi egireti
Bulli pittalu piliche
Katamraju devuda
Kannelle chududa
Poddexki pogalette
Palleturu kalare
Katamraju devuda
Kannelle chududa
Konda konala yaala
Koyilamma koose
Katamraju devuda
Kannelle chududa