Telugu Lyrics
లెచింది నిద్ర లక్ష్మి కన్నుల
అదిగో పుడమికి వెలుగుల వరాల
శోభించెను పుడమి శోభించెను పుడమి
ప్రకృతి పులకించెను
లెచింది నిద్ర లక్ష్మి కన్నుల
అదిగో పుడమికి వెలుగుల వరాల
అదిగో పుడమికి వెలుగుల వరాల
శోభించెను పుడమి శోభించెను పుడమి
ప్రకృతి పులకించెను
లెచింది నిద్ర లక్ష్మి కన్నుల
అదిగో పుడమికి వెలుగుల వరాల
English Lyrics / Transliteration
Lechindi nidra Lakshmi kannula
Adigo pudamiki velugula varala
Shobhinchenu pudami shobhinchenu pudami
Prakruthi pulakinchenu
Lechindi nidra Lakshmi kannula
Adigo pudamiki velugula varala
Adigo pudamiki velugula varala
Shobhinchenu pudami shobhinchenu pudami
Prakruthi pulakinchenu
Lechindi nidra Lakshmi kannula
Adigo pudamiki velugula varala