Telugu Lyrics
లేని దారి వెతుకుతున్నా
నేనే నేనే నడిచిపోనా
నా దారినే నేనే చూసుకున్న
నేనే నేనే అవునా
లేలే సమశయం
లేని దారి వెతుకుతున్నా
నేనే నేనే నడిచిపోనా
నా దారినే నేనే చూసుకున్న
నేనే నేనే అవునా
కనుపాపలో ఏదో కల
కాలంతో పోటీ పడుతూ
నిన్నటి నీడను వీడి
నేడుతో పరుగులేస్తూ
రేపటి ఆశకు రెక్కలిచ్చి
ఎగరాలని ఉన్నా
నాలో నన్నే వెతుకుతుంటే
దొరకనంటూ ఉన్నా
లేలే సమశయం
లేని దారి వెతుకుతున్నా
నేనే నేనే నడిచిపోనా
నా దారినే నేనే చూసుకున్న
నేనే నేనే అవునా
కాలమే ఒక కథ
కథలో నేను ఒక పాత్ర
కలం ఒకటే ఆయుధం
వ్రాయాలని కలలు వంద
ఎవరితో పంచుకోవాలో
ఎవరితో చెప్పాలో
నా లోలోన నలిగిపోతూ
ఏకాకినై నలిగిపోతూ
ఏం చేయాలో తెలియక
నేనే నేనే అవునా
లేలే సమశయం
లేని దారి వెతుకుతున్నా
నేనే నేనే నడిచిపోనా
నా దారినే నేనే చూసుకున్న
నేనే నేనే అవునా
English Lyrics / Transliteration
Leni daari vethukuthunna
Nene nene nadichipona
Naa daarine nene choosukunna
Nene nene avuna
Lele samashayam
Leni daari vethukuthunna
Nene nene nadichipona
Naa daarine nene choosukunna
Nene nene avuna
Kanupaapalo edo kala
Kaalamtho poti paduthu
Ninnati needanu veedi
Nedutho parugulesthu
Repati aashaku rekkalichi
Egaralani unna
Naalo nanne vethukuthunte
Dorakanantu unna
Lele samashayam
Leni daari vethukuthunna
Nene nene nadichipona
Naa daarine nene choosukunna
Nene nene avuna
Kaalame oka katha
Kathalo nenu oka paatra
Kalam okate aayudham
Vraayalani kalalu vanda
Evaritho panchukovaalo
Evaritho cheppaalo
Naa lolona naligipothu
Ekakinai naligipothu
Em cheyaalo theliyaka
Nene nene avuna
Lele samashayam
Leni daari vethukuthunna
Nene nene nadichipona
Naa daarine nene choosukunna
Nene nene avuna