Telugu Lyrics
అఘముల నణచుచు నరసింహ
లెగు లెగ లేగ వయ్యా నరసింహ
అఘముల నణచుచు నరసింహ
పొడగల నెగడికి దొరికెను హిరణ్యుడు
చెడగ ద్రుతమది నరికెను నరసింహ
పొడగల నెగడికి దొరికెను హిరణ్యుడు
చెడగ ద్రుతమది నరికెను నరసింహ
అరుదుగ నుదయించె అహోబల నరసింహ
కరుణతో మమ్ము రక్షించ నరసింహ
అరుదుగ నుదయించె అహోబల నరసింహ
కరుణతో మమ్ము రక్షించ నరసింహ
లెగు లెగ లేగ వయ్యా నరసింహ
అఘముల నణచుచు నరసింహ
లెగు లెగ లేగ వయ్యా నరసింహ
అఘముల నణచుచు నరసింహ
English Lyrics / Transliteration
Aghamula nanuchuchu Narasimha
Legu lega lega vayya Narasimha
Aghamula nanuchuchu Narasimha
Podagala negadiki dorikenu Hiranyudu
Chedaga drutamadi narikenu Narasimha
Podagala negadiki dorikenu Hiranyudu
Chedaga drutamadi narikenu Narasimha
Aruduga udayinche Ahobila Narasimha
Karunatho mammu rakshinchu Narasimha
Aruduga udayinche Ahobila Narasimha
Karunatho mammu rakshinchu Narasimha
Legu lega lega vayya Narasimha
Aghamula nanuchuchu Narasimha
Legu lega lega vayya Narasimha
Aghamula nanuchuchu Narasimha