Telugu Lyrics
పైన లేనే లేదులే
లేపైన లేలేదు లేలేలే
పైన లేనే లేదులే
తోడొకటిలేక తోటలో ఒంటరిగ
ఆడపిల్లనేనే ఈవేళ
తోడొకటిలేక తోటలో ఒంటరిగ
ఆడపిల్లనేనే ఈవేళ
లేపైన లేలేదు లేలేలే
పైన లేనే లేదులే
చీకటి తెరలలో చిరుగాలి చేతిలో
నా ఊహకెన్నో ఊసులు
చీకటి తెరలలో చిరుగాలి చేతిలో
నా ఊహకెన్నో ఊసులు
నిన్నటి మధురాలెన్నో
జ్ఞాపకాలై నన్ను చేరే
రేపటి ఆశలేవో
నన్ను లాలిపాడె ఈవేళ
రేపటి ఆశలేవో
నన్ను లాలిపాడె ఈవేళ
లేపైన లేలేదు లేలేలే
పైన లేనే లేదులే
కలలతొడుగక
కన్నెపదం మెల్లగా
చెలిమి చేయు ఈ వేళ
కలలతొడుగక
కన్నెపదం మెల్లగా
చెలిమి చేయు ఈ వేళ
మదిలో మధురాలెన్నో
మమత నింపె ఈ వేళ
నలిగే ఆశలేవో
నన్ను లాలించు ఈవేళ
నలిగే ఆశలేవో
నన్ను లాలించు ఈవేళ
లేపైన లేలేదు లేలేలే
పైన లేనే లేదులే
తోడొకటిలేక తోటలో ఒంటరిగ
ఆడపిల్లనేనే ఈవేళ
తోడొకటిలేక తోటలో ఒంటరిగ
ఆడపిల్లనేనే ఈవేళ
English Lyrics / Transliteration
Paina lene ledu le
Lepaina leledu lelele
Paina lene ledu le
Thodokatileka thotlo ontariga
Aad pillanene eveLa
Thodokatileka thotlo ontariga
Aad pillanene eveLa
Lepaina leledu lelele
Paina lene ledu le
Cheekati thelalo chirugali chethilo
Naa oohakennno oosulu
Cheekati thelalo chirugali chethilo
Naa oohakennno oosulu
Ninnati madhuralennno
Gnyapakalai nannu chere
Repati aashalevo
Nannu lali paade eveLa
Repati aashalevo
Nannu lali paade eveLa
Lepaina leledu lelele
Paina lene ledu le
Kalalathodugaka
Kannepadam mellaga
Chelimi cheyu ee veLa
Kalalathodugaka
Kannepadam mellaga
Chelimi cheyu ee veLa
Madilo madhuralennno
Mamatha nimpe ee veLa
Nalige aashalevo
Nannu lalinchu ee veLa
Nalige aashalevo
Nannu lalinchu ee veLa
Lepaina leledu lelele
Paina lene ledu le
Thodokatileka thotlo ontariga
Aad pillanene eveLa
Thodokatileka thotlo ontariga
Aad pillanene eveLa