Telugu Lyrics
చూపులన్నీ నీవైతే
మంచుకొండ మాటున
పూసిన పువ్వు నేనైతే
చిరుగాలి వీస్తుంటే
తనతోనే నువ్వుంటే
నా కలత నిదురంటే
లోకం మరిచిపోయే
ఓ నా స్వామి…
నా ఊపిరి నువ్వే
ఎన్ని జన్మలకైనా
నీతోనే నడిచే
లేథా సూర్యుని లేథా చంద్రుని
చూపులన్నీ నీవైతే
మంచుకొండ మాటున
పూసిన పువ్వు నేనైతే
కనులలో కాంతులన్నీ
నీవెనక దారి తీర
వెన్నెల సైగలన్ని
నీతోనే నన్ను చేర
మెల్లగా కదిలే అల
తన ఒడిలో సాగే తల
మరచిపోయే కల
నీ ఊసులో ఈ తనువు
ఓ నా స్వామి…
నా ఊపిరి నువ్వే
ఎన్ని జన్మలకైనా
నీతోనే నడిచే
లేథా సూర్యుని లేథా చంద్రుని
చూపులన్నీ నీవైతే
మంచుకొండ మాటున
పూసిన పువ్వు నేనైతే
చిన్ని మనసు తొలివలపు
నీతోనే రేగే కలపు
పంచుకోవాలి మనసు
అది నీకై నిలచినది
రేయి పగలు నీ తలపు
నీతోనే నాలో కలపు
ఒడిలో చేరే క్షణము
అదే నా జీవిత పరము
ఓ నా స్వామి…
నా ఊపిరి నువ్వే
ఎన్ని జన్మలకైనా
నీతోనే నడిచే
లేథా సూర్యుని లేథా చంద్రుని
చూపులన్నీ నీవైతే
మంచుకొండ మాటున
పూసిన పువ్వు నేనైతే
చిరుగాలి వీస్తుంటే
తనతోనే నువ్వుంటే
నా కలత నిదురంటే
లోకం మరిచిపోయే
ఓ నా స్వామి…
నా ఊపిరి నువ్వే
ఎన్ని జన్మలకైనా
నీతోనే నడిచే
English Lyrics / Transliteration
Choopulanni Neevaithe
Manchukonda Maatuna
Poosina Puvvu Nenaithe
Chirugaali Veestunte
Thanathone Nuvvunte
Naa Kalatha Niduranté
Lokam Marichipoye
O Naa Swami…
Naa Oopiri Nuvve
Enni Janmalakaina
Neethone Nadiche
Letha Suryuni Letha Chandruni
Choopulanni Neevaithe
Manchukonda Maatuna
Poosina Puvvu Nenaithe
Kanulalo Kaanthulanni
Neevenaka Daari Theera
Vennela Saigallanni
Neethone Nannu Chera
Mellaga Kadile Ala
Thana Odilo Saage Thala
Marachipoye Kala
Nee Oosulo Ee Tanuvu
O Naa Swami…
Naa Oopiri Nuvve
Enni Janmalakaina
Neethone Nadiche
Letha Suryuni Letha Chandruni
Choopulanni Neevaithe
Manchukonda Maatuna
Poosina Puvvu Nenaithe
Chinni Manasu Tholi Valapu
Neethone Rege Kalapu
Panchukovali Manasu
Adi Neekai Nilachinadi
Reyi Pagalu Nee Thalapu
Neethone Naalo Kalapu
Odilo Chere Kshanamu
Adhe Naa Jeevitha Paramu
O Naa Swami…
Naa Oopiri Nuvve
Enni Janmalakaina
Neethone Nadiche
Letha Suryuni Letha Chandruni
Choopulanni Neevaithe
Manchukonda Maatuna
Poosina Puvvu Nenaithe
Chirugaali Veestunte
Thanathone Nuvvunte
Naa Kalatha Niduranté
Lokam Marichipoye
O Naa Swami…
Naa Oopiri Nuvve
Enni Janmalakaina
Neethone Nadiche