Telugu Lyrics
ఏంటో అదోలా ఉంది
ఓడైనా సరే నా గమ్యం
చేరుకుంటా చూడు
ఆహా ఆకాశమంత ఆశ
నా గుండె నిండా వేగ
నేను ఆగనంటూ సాగ
నిర్ణయించా చూడు
అమ్మో కళ్ళు రెండూ
గళ్ళల్లో పడిపోయె
బొమ్మా బొమ్మే అన్నట్టే
నిన్నొదిలేనా నే
ఏం చేయాలో చెప్పవోయ్
తొలి వలపేనా నే
అరె లెట్స్ డూ
లెట్స్ డూ
చెయ్ నువ్వే నాకే
లెట్స్ డూ
లెట్స్ డూ
వచ్చేయ్ నా వెనకే
లెట్స్ డూ
లెట్స్ డూ
చెయ్ నువ్వే నాకే
లెట్స్ డూ
లెట్స్ డూ
వచ్చేయ్ నా వెనకే
వెయ్ వెయ్ వెయ్
నీ నడకలో ఒక స్టైలు
మాటల్లో ఒక మేజిక్కు
అన్నీ నేనెంటా నే
ఒకటే ఒకటే లక్ష్యం
నీ దరి చేరి ప్రేమ
పంచుకోవాలనే ఆశ
పడిపోయా నే
మనసు పడి పడి
పడి మరీ
పడిపోయా నే
ఒడిలో ఒడిలో
ఒడిలో ఒడిలో
ఒడిలో చేరనా
ఏంటో ఇలాగే
ఎందుకో ఇలాగే
నిన్నే తలచుకుంటూ
గడిపేస్తా చూడు
అరె లెట్స్ డూ
లెట్స్ డూ
చెయ్ నువ్వే నాకే
లెట్స్ డూ
లెట్స్ డూ
వచ్చేయ్ నా వెనకే
లెట్స్ డూ
లెట్స్ డూ
చెయ్ నువ్వే నాకే
లెట్స్ డూ
లెట్స్ డూ
వచ్చేయ్ నా వెనకే
చూడు చూడు చూడు
ఏంటో అదోలా ఉంది
ఓడైనా సరే నా గమ్యం
చేరుకుంటా చూడు
ఆహా ఆకాశమంత ఆశ
నా గుండె నిండా వేగ
నేను ఆగనంటూ సాగ
నిర్ణయించా చూడు
అమ్మో కళ్ళు రెండూ
గళ్ళల్లో పడిపోయె
బొమ్మా బొమ్మే అన్నట్టే
నిన్నొదిలేనా నే
ఏం చేయాలో చెప్పవోయ్
తొలి వలపేనా నే
అరె లెట్స్ డూ
లెట్స్ డూ
చెయ్ నువ్వే నాకే
లెట్స్ డూ
లెట్స్ డూ
వచ్చేయ్ నా వెనకే
లెట్స్ డూ
లెట్స్ డూ
చెయ్ నువ్వే నాకే
లెట్స్ డూ
లెట్స్ డూ
వచ్చేయ్ నా వెనకే
English Lyrics / Transliteration
Ento adola undi
Odaina sare naa gamyam
Cherukuntaa choodu
Aaha aakashamanta aasha
Naa gunde nindaa vega
Nenu aaganantu saaga
Nirnayinchanaa choodu
Ammo kallu rendoo
Gallallo padipoye
Bomma bomme annatte
Ninnodile naa ne
Em cheyalo cheppavoy
Toli valapenaa ne
Are Let’s do
Let’s do
Chey nuvve naake
Let’s do
Let’s do
Vachchey naa venake
Let’s do
Let’s do
Chey nuvve naake
Let’s do
Let’s do
Vachchey naa venake
Vey vey vey
Nee nadakalo oka style
Maatallo oka magic
Anni nenenta ne
Okate okate lakshyam
Nee dari cheri prema
Panchukovalane aasha
Padipoyaa ne
Manasu padi padi
Padi mari
Padipoyaa ne
Odilo odilo
Odilo odilo
Odilo cheranaa
Ento ilaage
Enduko ilaage
Ninne talachukuntu
Gadipestaa choodu
Are Let’s do
Let’s do
Chey nuvve naake
Let’s do
Let’s do
Vachchey naa venake
Let’s do
Let’s do
Chey nuvve naake
Let’s do
Let’s do
Vachchey naa venake
Choodu choodu choodu
Ento adola undi
Odaina sare naa gamyam
Cherukuntaa choodu
Aaha aakashamanta aasha
Naa gunde nindaa vega
Nenu aaganantu saaga
Nirnayinchanaa choodu
Ammo kallu rendoo
Gallallo padipoye
Bomma bomme annatte
Ninnodile naa ne
Em cheyalo cheppavoy
Toli valapenaa ne
Are Let’s do
Let’s do
Chey nuvve naake
Let’s do
Let’s do
Vachchey naa venake
Let’s do
Let’s do
Chey nuvve naake
Let’s do
Let’s do
Vachchey naa venake