Telugu Lyrics
లెట్స్ డూ లెట్స్ డూ
హేయ్ ఓ హేయ్ ఓ హేయ్ ఓ
లెట్స్ డూ లెట్స్ డూ
హేయ్ ఓ లెట్స్ డూ లెట్స్ డూ
ఈ రోజు మనదే కదా
లెట్స్ డూ లెట్స్ డూ
రేపు మనకి లేనే లేదుగా
హేయ్ ఓ లెట్స్ డూ లెట్స్ డూ
ఈ రోజు మనదే కదా
లెట్స్ డూ లెట్స్ డూ
రేపు మనకి లేనే లేదుగా
అరే ఓ అరే అరె ఓ అరే
సంతోషాలు పుట్టించెయ్
లెట్స్ డూ లెట్స్ డూ
హేయ్ ఓ హేయ్ ఓ హేయ్ ఓ
సొంతంగా ఎంజాయ్ చెయ్
లెట్స్ డూ లెట్స్ డూ
లేచి నిలబడు ఒక మగాడిలా
తెరచి చూడు నీ కళ్ళని
పడిపోకు నువ్వు ఆ క్షణంలో
ధైర్యం నింపుకుని ముందుకు సాగిపో
నిన్నటి గాయం నిన్ను పట్టి పీడించనీయకు
భవిష్యత్తులో నీకు ఏం వస్తుందో తెలుసుకు
ఇంక ఎందుకు ఆలస్యం
ఈ క్షణం మనదే కదా
ఇంక ఎందుకు ఆలస్యం
రేపు మనకి లేనే లేదుగా
అరే ఓ అరే అరె ఓ అరే
సంతోషాలు పుట్టించెయ్
లెట్స్ డూ లెట్స్ డూ
హేయ్ ఓ హేయ్ ఓ హేయ్ ఓ
సొంతంగా ఎంజాయ్ చెయ్
లెట్స్ డూ లెట్స్ డూ
ఓ మై లవ్
నీవు లేకుండా నేనంటూ లేను కదా
ఓ మై లవ్
నీ ఊపిరితో నేనే బ్రతుకుతున్నా కదా
ఓ మై లవ్
నీవు లేకుండా నేనంటూ లేను కదా
ఓ మై లవ్
నీ ఊపిరితో నేనే బ్రతుకుతున్నా కదా
ఈ లోకం మనదే
ఈ కలలు మనవే
నీ మనసుతో నాతో
కలిసి సాగిపో
రేపటి కథను
నేడే రాసేద్దాం
ఈ జీవితాన్ని
హాయిగా ఆస్వాదిద్దాం
ఇంక ఎందుకు ఆలస్యం
ఈ క్షణం మనదే కదా
ఇంక ఎందుకు ఆలస్యం
రేపు మనకి లేనే లేదుగా
అరే ఓ అరే అరె ఓ అరే
సంతోషాలు పుట్టించెయ్
లెట్స్ డూ లెట్స్ డూ
హేయ్ ఓ హేయ్ ఓ హేయ్ ఓ
సొంతంగా ఎంజాయ్ చెయ్
లెట్స్ డూ లెట్స్ డూ
English Lyrics / Transliteration
Let’s Do Let’s Do
Hey O Hey O Hey O
Let’s Do Let’s Do
Hey O Let’s Do Let’s Do
Ee roju manade kada
Let’s Do Let’s Do
Repu manaki lene leduga
Hey O Let’s Do Let’s Do
Ee roju manade kada
Let’s Do Let’s Do
Repu manaki lene leduga
Arey O Arey Arey O Arey
Santhoshalu puttinchhey
Let’s Do Let’s Do
Hey O Hey O Hey O
Sonthanga enjoy chey
Let’s Do Let’s Do
Lechi nilabadu oka magadila
Therachi choodu nee kallani
Padipoku nuvvu aa kshanamlo
Dhairyam nimpukuni munduku saagipo
Ninnati gayam ninnu patti peedinchaneeyaku
Bhavishyatthulo neeku em vastundo telusuku
Inka enduku aalasyam
Ee kshanam manade kada
Inka enduku aalasyam
Repu manaki lene leduga
Arey O Arey Arey O Arey
Santhoshalu puttinchhey
Let’s Do Let’s Do
Hey O Hey O Hey O
Sonthanga enjoy chey
Let’s Do Let’s Do
O My Love
Neevu lekunda nenantu lenu kada
O My Love
Nee oopiritho nene bruthukutunna kada
O My Love
Neevu lekunda nenantu lenu kada
O My Love
Nee oopiritho nene bruthukutunna kada
Ee lokam manade
Ee kalalu manave
Nee manasutho naatho
Kalisi saagipo
Repati kathanu
Nedhe raaseddam
Ee jeevithanni
Haayiga aaswadhiddam
Inka enduku aalasyam
Ee kshanam manade kada
Inka enduku aalasyam
Repu manaki lene leduga
Arey O Arey Arey O Arey
Santhoshalu puttinchhey
Let’s Do Let’s Do
Hey O Hey O Hey O
Sonthanga enjoy chey
Let’s Do Let’s Do