Telugu Lyrics
మన గొంతుకల వాలిన
రాగాలెన్నో ఈ యెద
రాతలన్నీ నలిపి
లేవా యిక లేనెలేవా మా
మన గొంతుకల వాలిన
రాగాలెన్నో ఈ యెద
రాతలన్నీ నలిపి
లేవా యిక లేనెలేవా మా
ఈ భువిలో జీవం
ఎడలన్నది నీవు
మనసు నిండా నింపిన
మమతల దొంతరవు
నీకై ఇటు వేచిన
కన్నుల మందారాలు
నీకై ఎదురొచ్చె
ప్రియ భావనల రాగాలు
నీ చరణాలకే
అర్పించెద గానం
నీ పుణ్యచరితలో
నిండిపోను ప్రాణం
లేవా యిక లేనెలేవా మా
మన గొంతుకల వాలిన
రాగాలెన్నో ఈ యెద
రాతలన్నీ నలిపి
లేవా యిక లేనెలేవా మా
నవజీవన సారం
నవరాగపు తీరం
నిను కొలిచే భక్తికి
నిలువెల్లా రూపం
సరికొత్త లోకము
సరికొత్త దారులం
నీ దయలోన మెరిసే
నింగి నేలల రూపం
జగతికి వెలుగునిచ్చు
జ్యోతి నీవు
అంధకారం చీల్చు
హృదయమందు దీపం
English Lyrics / Transliteration
Mana gonthukala vaalina
Raagaaleno ee yeda
Raathalanni nalipi
Leve ika leneleva maa
Mana gonthukala vaalina
Raagaaleno ee yeda
Raathalanni nalipi
Leve ika leneleva maa
Ee bhuvilo jeevam
Edalannadi neevu
Manasu nindaa nimpina
Mamathala dontharavu
Neekai itu vechina
Kannula mandaaraalu
Neekai edurochhe
Priya bhaavanalararaagaalu
Nee charanaalake
Arpincheda gaanam
Nee punyacharithalo
Nindiponu praanam
Leve ika leneleva maa
Mana gonthukala vaalina
Raagaaleno ee yeda
Raathalanni nalipi
Leve ika leneleva maa
Navajeevana saaram
Navaraagapu theeram
Ninu koliche bhakthiki
Niluvella roopam
Sarikottha lokamu
Sarikottha daarulam
Nee dayalonana merise
Ningi neelala roopam
Jagathiki veluginichu
Jyothi neevu
Andhakaaram cheelchu
Hrudayamandu deepam