Telugu Lyrics
శివుడు పరంధాముడు లింగ స్వరూపుడు
లింగ స్వరూపుడు లింగ స్వరూపుడు
శివుడు పరంధాముడు లింగ స్వరూపుడు
అంతరంగాన అనంత రూపం
అంతరంగం అది శివాలయం
అందమైన ఈ దేహం
అది లింగ రూపం
లోకపావనుడు లోకనాథుడు
శివుడే పరమేశ్వరుడు
అంతరాతమ లోకపావనుడు
శివుడే పరమేశ్వరుడు
శ్రీగిరి పురమున వెలసినాడు
శివుడు లింగ రూపమున
అన్నపూర్ణ దేవి తన యందు
కలిగి ఉన్నాడు
పవిత్రమైన ఈ దేహం
అది లింగ రూపం
శివుడు పరంధాముడు లింగ స్వరూపుడు
శివుడు పరంధాముడు లింగ స్వరూపుడు
English Lyrics / Transliteration
Shivudu parandhamudu Linga swaroopudu
Linga swaroopudu Linga swaroopudu
Shivudu parandhamudu Linga swaroopudu
Antharangana anantha roopam
Antharangam adi shivalayam
Andhamaina ee deham
Adi linga roopam
Lokapaavanudu lokanaathudu
Shivude parameshwarrudu
Antharaathama lokapaavanudu
Shivude parameshwarrudu
Srigiri puramuna velasinaadu
Shivudu linga roopamuna
Annapurna devi thana yandu
Kaligi unnaadu
Pavithramaina ee deham
Adi linga roopam
Shivudu parandhamudu Linga swaroopudu
Shivudu parandhamudu Linga swaroopudu