Telugu Lyrics
లలి లల లల లలాలాలాల
లలి లల లల లలాలాలాల
లలి లల లల లలాలాలాల
నా గుండె చెప్పిన మాట విను
నీ తోడు తోడుగా నడుచుకున్నా
నా అడుగే అడుగే చూడు
నీ ఊసే ఊసేగా పాడుకున్నా
నా కనులలో నీ రూపం
నా పెదవులలో నీ నామం
నా ఊహలలో నీ చిత్రం
ప్రతి క్షణములో నీ గమనం
ఓ నా నేస్తమా.. నా నేస్తమా..
నా గుండె చెప్పిన మాట విను
నీ తోడు తోడుగా నడుచుకున్నా
నా అడుగే అడుగే చూడు
నీ ఊసే ఊసేగా పాడుకున్నా
ఈ స్నేహ బంధం విడదిగా
ఈ అనురాగం అడుగడుగా
నీతోనే నా ప్రయాణం
ఈ జన్మకు ఇది నా పందెం
లోకం నన్ను అనాధ అన్న
నీవే నాకు తోడుగా నిలిచావు
నా గుండె గదిలో నిన్ను
పదిల పడి ఉంచుకున్నా
ఓ నా నేస్తమా.. నా నేస్తమా..
నా గుండె చెప్పిన మాట విను
నీ తోడు తోడుగా నడుచుకున్నా
నా అడుగే అడుగే చూడు
నీ ఊసే ఊసేగా పాడుకున్నా
లలి లల లల లలాలాలాల
లలి లల లల లలాలాలాల
లలి లల లల లలాలాలాల
లలి లల లల లలాలాలాల
English Lyrics / Transliteration
Lali lala lala lalalalaala
Lali lala lala lalalalaala
Lali lala lala lalalalaala
Na gunde cheppina maata vinu
Nee thodu thodugaa naduchukunnaa
Na aduge aduge choodu
Nee oose oosegaa paadukunnaa
Na kanulalo nee roopam
Na pedavulalo nee naamam
Na oohalalo nee chitram
Prathi kshanamulo nee gamanam
Oh naa nesthamaa.. naa nesthamaa..
Na gunde cheppina maata vinu
Nee thodu thodugaa naduchukunnaa
Na aduge aduge choodu
Nee oose oosegaa paadukunnaa
Ee sneha bandham vidadigaa
Ee anuraagam adugadugaa
Neethone naa prayaanam
Ee janmaku idi naa pandem
Lokam nannu anaadha annaa
Neeve naaku thodugaa nilichaavu
Na gunde gadilo ninnu
Padhila padi unchukunnaa
Oh naa nesthamaa.. naa nesthamaa..
Na gunde cheppina maata vinu
Nee thodu thodugaa naduchukunnaa
Na aduge aduge choodu
Nee oose oosegaa paadukunnaa
Lali lala lala lalalalaala
Lali lala lala lalalalaala
Lali lala lala lalalalaala
Lali lala lala lalalalaala