Telugu Lyrics
కావ్యాలు ఎన్నో చెప్పి
గతములో బ్రతికి పోదామా
కాలము మనదేగా
చూపులలో చూపులు కలిపి
స్వరములతో సయ్యాటలాడి
గతములో బ్రతికి పోదామా
కాలము మనదేగా
మనసులు కలిసిన వేళ
మాటలు కరిగిన వేళ
అంతరంగంలో ఆనందాల
సందెవెలుగుల్లో
మనసులు కలిసిన వేళ
మాటలు కరిగిన వేళ
అంతరంగంలో ఆనందాల
సందెవెలుగుల్లో
మనుషులు మరిచిన లోకం
మరువని మన ప్రేమ తీరం
గతములో బ్రతికి పోదామా
కాలము మనదేగా
కన్నులలో కన్నులు పెట్టి
కావ్యాలు ఎన్నో చెప్పి
గతములో బ్రతికి పోదామా
కాలము మనదేగా
ఏవేవో కథలన్నీ
ఎవరివో బంధాలన్నీ
తిరిగి పిలిచే స్వరాలన్నీ
శ్రావ్యంగా వింటూ
ఏవేవో కథలన్నీ
ఎవరివో బంధాలన్నీ
తిరిగి పిలిచే స్వరాలన్నీ
శ్రావ్యంగా వింటూ
ఆపలేని ఆనందాల
అలల అలరించు తీరం
గతములో బ్రతికి పోదామా
కాలము మనదేగా
కన్నులలో కన్నులు పెట్టి
కావ్యాలు ఎన్నో చెప్పి
గతములో బ్రతికి పోదామా
కాలము మనదేగా
English Lyrics / Transliteration
Kaavyaalu enno cheppi
Gathamulo brathiki podhaama
Kaalamu manadhega
Choopulalo choopulu kalipi
Swaramulatho sayyaata laadi
Gathamulo brathiki podhaama
Kaalamu manadhega
Manasulu kalisina vela
Maatalu karigina vela
Antharangamlo aanandaala
Sandhe velugullo
Manasulu kalisina vela
Maatalu karigina vela
Antharangamlo aanandaala
Sandhe velugullo
Manushulu marichina lokam
Maruvani mana prema theeram
Gathamulo brathiki podhaama
Kaalamu manadhega
Kannulalo kannulu petti
Kaavyaalu enno cheppi
Gathamulo brathiki podhaama
Kaalamu manadhega
Evvevo kathalanni
Evarivo bandhaalanni
Thirigi piliche swaraalanni
Shraavyangaa vintoo
Evvevo kathalanni
Evarivo bandhaalanni
Thirigi piliche swaraalanni
Shraavyangaa vintoo
Aapaleni aanandaala
Alala alarinchu theeram
Gathamulo brathiki podhaama
Kaalamu manadhega
Kannulalo kannulu petti
Kaavyaalu enno cheppi
Gathamulo brathiki podhaama
Kaalamu manadhega