Telugu Lyrics
లోకమునకు దూరమా
లేక నీకు దగ్గరై
లోకమెంతో దూరమా
లోచనములకు దూరమా
లోకమునకు దూరమా
నీవు నన్ను నెంచుకున్నా
నేను నీకు దొరికినా
నీవు నన్ను నెంచుకున్నా
నేను నీకు దొరికినా
నాలో నీవే లేకున్నా
నాలో నీవే లేకున్నా
నా యద లోతుల్లో కలత
అవును అవును నిజమే
లోచనములకు దూరమా
లోకమునకు దూరమా
లేక నీకు దగ్గరై
లోకమెంతో దూరమా
లోచనములకు దూరమా
లోకమునకు దూరమా
నీవే నా దైవమన్నా
నీకు సేవ చేయనన్నా
నీవే నా దైవమన్నా
నీకు సేవ చేయనన్నా
నీకు నా హృదయమిచ్చా
నీకు నా హృదయమిచ్చా
ఎందుకో ఈ బంధం
అవును అవును నిజమే
లోచనములకు దూరమా
లోకమునకు దూరమా
లేక నీకు దగ్గరై
లోకమెంతో దూరమా
లోచనములకు దూరమా
లోకమునకు దూరమా
English Lyrics / Transliteration
Lokamunaku doorama
Leka neeku daggaraayi
Lokamentho doorama
Lochanamulaku doorama
Lokamunaku doorama
Neevu nannu enchukunna
Nenu neeku dorikina
Neevu nannu enchukunna
Nenu neeku dorikina
Naalo neeve lekunna
Naalo neeve lekunna
Naa yada lothullo kalatha
Avunu avunu nijame
Lochanamulaku doorama
Lokamunaku doorama
Leka neeku daggaraayi
Lokamentho doorama
Lochanamulaku doorama
Lokamunaku doorama
Neeve naa daivamanne
Neeku seva cheyanne
Neeve naa daivamanne
Neeku seva cheyanne
Neeku naa hrudayamichcha
Neeku naa hrudayamichcha
Enduko ee bandham
Avunu avunu nijame
Lochanamulaku doorama
Lokamunaku doorama
Leka neeku daggaraayi
Lokamentho doorama
Lochanamulaku doorama
Lokamunaku doorama