Telugu Lyrics
లోకం చూడు లోకం చూడు – నీ కనుల పండుగ కాదా
పంట చూడు నేల చూడు – నీ కనుల పండుగ కాదా

పదర పదర నడిచేటి – రథముల చూడు
పడమట దిగి వేగంగా – పరుగిడు నెత్తురు చూడు

పసిడి కుంకుమ పూల – రంగుల చూడు
పసిడి కుంకుమ పూల – రంగుల చూడు
వగలమారి వలపుల – గొంతుల చూడు
వగలమారి వలపుల – గొంతులా చూడు
లోకం చూడు లోకం చూడు – నీ కనుల పండుగ కాదా
లోకం చూడు లోకం చూడు – నీ కనుల పండుగ కాదా
అడవి కొండల దాటుకు – వెళ్ళేటి తోవ
అందమైన ఆ వయ్యారి – నడిచేటి నడక
అడవి కొండల దాటుకు – వెళ్ళేటి తోవ
అందమైన ఆ వయ్యారి – నడిచేటి నడక
ఎంత అద్భుతమో ఈ – సృష్టి తీరు
ఎంత అద్భుతమో ఈ – సృష్టి తీరు
ఎన్నెన్నో భేదాల – అందాల తీరు
ఎన్నెన్నో భేదాల – అందాల తీరు
లోకం చూడు లోకం చూడు – నీ కనుల పండుగ కాదా
లోకం చూడు లోకం చూడు – నీ కనుల పండుగ కాదా
పంట చూడు నేల చూడు – నీ కనుల పండుగ కాదా
లోకం చూడు లోకం చూడు – నీ కనుల పండుగ కాదా
English Lyrics / Transliteration
Lokam choodu lokam choodu – nee kanula panduga kaadaa
Panta choodu nela choodu – nee kanula panduga kaadaa

Padara padara nadicheti – rathamula choodu
Padamata digi vegangaa – parugidu netthuru choodu

Pasidi kumkuma poola – rangula choodu
Pasidi kumkuma poola – rangula choodu
Vagalamari valapula – gonthula choodu
Vagalamari valapula – gonthulaa choodu
Lokam choodu lokam choodu – nee kanula panduga kaadaa
Lokam choodu lokam choodu – nee kanula panduga kaadaa
Adavi kondala daatuku – velleṭi thova
Andamaina aa vaysyaari – nadicheṭi nadaka

Entha adbhuthamo ee – srushti theeru
Entha adbhuthamo ee – srushti theeru
Ennenno bhedala – andaala theeru