Telugu Lyrics
నీవె లోకమహా గురువే
వరాల రాశివాయె
వేదాంత సారాంశమాయె
లోకమహా గురువే
నీవె లోకమహా గురువే
లోకమహా గురువే
నీవె లోకమహా గురువే
వరాల రాశివాయె
వేదాంత సారాంశమాయె
నీ దయ గనక
ఈ జీవితాన
నేనెంత ధన్యుడన
నా హృదిలోన
ఎప్పుడున
నిను కొలుతును శరణు గొన
నీ దయ గనక
ఈ జీవితాన
నేనెంత ధన్యుడన
నా హృదిలోన
ఎప్పుడున
నిను కొలుతును శరణు గొన
లోకమహా గురువే
నీవె లోకమహా గురువే
వరాల రాశివాయె
వేదాంత సారాంశమాయె
రక్షక రూపమై
నీవె నడచి
మా పాపము కడిగే
కరుణామయై
మా దరిచేరి
మోక్షమార్గం చూపగ
రక్షక రూపమై
నీవె నడచి
మా పాపము కడిగే
కరుణామయై
మా దరిచేరి
మోక్షమార్గం చూపగ
లోకమహా గురువే
నీవె లోకమహా గురువే
వరాల రాశివాయె
వేదాంత సారాంశమాయె
లోకమహా గురువే
నీవె లోకమహా గురువే
వరాల రాశివాయె
వేదాంత సారాంశమాయె
English Lyrics / Transliteration
Neeve Lokamaha Guruve
Varala Raashivaye
Vedanta Saranshamaye
Lokamaha Guruve
Neeve Lokamaha Guruve
Lokamaha Guruve
Neeve Lokamaha Guruve
Varala Raashivaye
Vedanta Saranshamaye
Nee daya ganaka
Ee jeevitana
Nenentha dhanyudana
Naa hrudilona
Eppuduna
Ninu kolutunu sharana gonana
Nee daya ganaka
Ee jeevitana
Nenentha dhanyudana
Naa hrudilona
Eppuduna
Ninu kolutunu sharana gonana
Lokamaha Guruve
Neeve Lokamaha Guruve
Varala Raashivaye
Vedanta Saranshamaye
Rakshaka roopamai
Neeve nadachi
Maa paapamu kadige
Karunamayai
Maa daricheri
Mokshamargam chupag
Rakshaka roopamai
Neeve nadachi
Maa paapamu kadige
Karunamayai
Maa daricheri
Mokshamargam chupag
Lokamaha Guruve
Neeve Lokamaha Guruve
Varala Raashivaye
Vedanta Saranshamaye
Lokamaha Guruve
Neeve Lokamaha Guruve
Varala Raashivaye
Vedanta Saranshamaye