Telugu Lyrics
ఓ లోక సంథా ఓ వైపున్న
నా నీలి కళ్ళు నీ కళ్ళను చూసిన
ఒక్క నిమిషమే చాలురా
లోక సంథా ఓ వైపున్న
నా నీలి కళ్ళు నీ కళ్ళను చూసిన
ఒక్క నిమిషమే చాలురా
నీ ఊపిరితో నా ఊపిరి కలిసిన
కొన్ని క్షణాలే చాలురా
లోక సంథా ఓ వైపున్న
ఓ లోక సంథా ఓ వైపున్న
ఒంటరి నానికే ఏకాంతం
నా గుండెలోన ఏకాంతం
లోక సంథా ఓ వైపున్న
నా నీలి కళ్ళు నీ కళ్ళను చూసిన
ఒక్క నిమిషమే చాలురా
నీ ఊపిరితో నా ఊపిరి కలిసిన
కొన్ని క్షణాలే చాలురా
లోక సంథా ఓ వైపున్న
నీ చుట్టూ తిరిగే లోకమంతా
ఒక్కసారిగా ఆగింది
నా గుండె చప్పుడు నీలోనే
లయబద్ధంగా సాగింది
నీ నవ్వు నా లోకం
నా నవ్వు నీ లోకం
ఇలా ఎన్నడూ లేనిది
ఒక కల అనుకుంటే
జాగెపుడు లేవని
ఒక పిలుపు నీది
ప్రేమంటే అదేరా
ఆనందంలో గడిపే క్షణమే
ఎన్నడూ కలగని
మధురానుభూతే
లోక సంథా ఓ వైపున్న
నా నీలి కళ్ళు నీ కళ్ళను చూసిన
ఒక్క నిమిషమే చాలురా
నీ ఊపిరితో నా ఊపిరి కలిసిన
కొన్ని క్షణాలే చాలురా
లోక సంథా ఓ వైపున్న
నిన్నే చూస్తూ గడిపేసే
జీవితం చాలదంట
నీతో కలిసుంటే
ఒక జన్మకే సరిపోదంట
నిన్నే తలచుకుంటే
నిదుర రానివ్వని
ఎంత చిత్రమో
నీతో మాట్లాడితే
కాలం తెలియని
వైనం ఇంతె కదా
ప్రేమంటే అదేరా
ఆనందంలో గడిపే క్షణమే
ఎన్నడూ కలగని
మధురానుభూతే
లోక సంథా ఓ వైపున్న
నా నీలి కళ్ళు నీ కళ్ళను చూసిన
ఒక్క నిమిషమే చాలురా
నీ ఊపిరితో నా ఊపిరి కలిసిన
కొన్ని క్షణాలే చాలురా
లోక సంథా ఓ వైపున్న
English Lyrics / Transliteration
O loka santha o vaipunna
Naa neeli kallu nee kallanu choosina
Okka nimishame chaalura
Loka santha o vaipunna
Naa neeli kallu nee kallanu choosina
Okka nimishame chaalura
Nee oopiritho naa oopiri kalisina
Konni kshanale chaalura
Loka santha o vaipunna
O loka santha o vaipunna
Ontari nanike ekantam
Naa gundelona ekantam
Loka santha o vaipunna
Naa neeli kallu nee kallanu choosina
Okka nimishame chaalura
Nee oopiritho naa oopiri kalisina
Konni kshanale chaalura
Loka santha o vaipunna
Nee chuttu thirige lokamantha
Okkasaarigaa aagindi
Naa gunde chappudu neelone
Layabaddhagaa saagindi
Nee navvu naa lokam
Naa navvu nee lokam
Ila ennadu leyyani
Oka kala anukunte
Jaageppudu levani
Oka pilupu needi
Premante adhera
Aanandhamlo gadipe kshaname
Ennadu kalagani
Madhuranubhootey
Loka santha o vaipunna
Naa neeli kallu nee kallanu choosina
Okka nimishame chaalura
Nee oopiritho naa oopiri kalisina
Konni kshanale chaalura
Loka santha o vaipunna
Ninne choostu gadipeche
Jeevitham chaaladanta
Neetho kalisunte
Oka janmake saripodanta
Ninne talachukunte
Nidura rannivvani
Entha chitramo
Neetho maatladithe
Kaalam teliyani
Vainam inthe kada
Premante adhera
Aanandhamlo gadipe kshaname
Ennadu kalagani
Madhuranubhootey
Loka santha o vaipunna
Naa neeli kallu nee kallanu choosina
Okka nimishame chaalura
Nee oopiritho naa oopiri kalisina
Konni kshanale chaalura
Loka santha o vaipunna