Telugu Lyrics
చీకటిలో వెలుగై
ప్రాణం గొంతున
పాటగ నడిపేది
వెలుగై నీవు వస్తే
చీకటి వీగిపోదా
రేయి తొలగి పోదా
లోకాన చికిటిని
చీకటిలో వెలుగై
ప్రాణం గొంతున
పాటగ నడిపేది
తనలోతాను కరిగి
తననే తానై నిలిచి
మమతలన్నీ మరిచి
మనుగడ సాగించేది
లోకాన చికిటిని
చీకటిలో వెలుగై
ప్రాణం గొంతున
పాటగ నడిపేది
English Lyrics / Transliteration
Cheekatilo velugai
Pranam gonthuna
Paataga nadippedi
Velugai neevu vaste
Cheekati veegipoda
Reyi tholagi poda
Lokana chikatini
Cheekatilo velugai
Pranam gonthuna
Paataga nadippedi
Tanalotanu karigi
Tanane taanai nilichi
Mamathalanni marichi
Manugada saaginchedi
Lokana chikatini
Cheekatilo velugai
Pranam gonthuna
Paataga nadippedi