Telugu Lyrics
లోకస్మిన్ వివిధ నిష్ఠా…
నారాయణా… నారాయణా…
నారాయణా… నారాయణా…
శ్రీ…
లోకస్మిన్ వివిధ నిష్ఠా…
లోకస్మిన్ వివిధ నిష్ఠా…
నారాయణా… నారాయణా…
నారాయణా… నారాయణా…
శ్రీ…
కృతయుగమున జ్ఞాననిష్ఠ
త్రేతాయుగమున యజ్ఞనిష్ఠ
ద్వాపరమున అర్చనానిష్ఠ
కలియుగమున దాసనిష్ఠ
కృతయుగమున జ్ఞాననిష్ఠ
త్రేతాయుగమున యజ్ఞనిష్ఠ
ద్వాపరమున అర్చనానిష్ఠ
కలియుగమున దాసనిష్ఠ
నారాయణా… నారాయణా…
నారాయణా… నారాయణా…
శ్రీ…
అన్నిట నీవే… నీవే…
అన్నిట నీవే… నీవే…
నారాయణా… నారాయణా…
నారాయణా… నారాయణా…
శ్రీ…
పరునిగా నిన్నెంచినా…
దాసుడనని నిన్నెంచినా…
స్నేహితుడని నిన్నెంచినా…
నన్ను నీవు క్షమించు స్వామి…
నారాయణా… నారాయణా…
నారాయణా… నారాయణా…
శ్రీ…
లోకస్మిన్ వివిధ నిష్ఠా…
లోకస్మిన్ వివిధ నిష్ఠా…
నారాయణా… నారాయణా…
నారాయణా… నారాయణా…
శ్రీ…
English Lyrics / Transliteration
Lokasmin vividha niṣṭhā…
Nārāyaṇā… Nārāyaṇā…
Nārāyaṇā… Nārāyaṇā…
Śrī…
Lokasmin vividha niṣṭhā…
Lokasmin vividha niṣṭhā…
Nārāyaṇā… Nārāyaṇā…
Nārāyaṇā… Nārāyaṇā…
Śrī…
Kr̥tayugamuna jñānanisṭha
Trētayugamuna yajñanisṭha
Dvāparamuna arcanānisṭha
Kaliyugamuna dāsanisṭha
Kr̥tayugamuna jñānanisṭha
Trētayugamuna yajñanisṭha
Dvāparamuna arcanānisṭha
Kaliyugamuna dāsanisṭha
Nārāyaṇā… Nārāyaṇā…
Nārāyaṇā… Nārāyaṇā…
Śrī…
Annita nīvē… nīvē…
Annita nīvē… nīvē…
Nārāyaṇā… Nārāyaṇā…
Nārāyaṇā… Nārāyaṇā…
Śrī…
Parunigā ninnencinā…
Dāsuḍani ninnencinā…
Snēhituḍani ninnencinā…
Nannu nīvu kṣamin̄cu svāmi…
Nārāyaṇā… Nārāyaṇā…
Nārāyaṇā… Nārāyaṇā…
Śrī…
Lokasmin vividha niṣṭhā…
Lokasmin vividha niṣṭhā…
Nārāyaṇā… Nārāyaṇā…
Nārāyaṇā… Nārāyaṇā…
Śrī…