Telugu Lyrics
అయ్యప్ప శరణం స్వామి
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
శరణు ఘోషతో స్వామిని కొలుద్దాం
శరణు ఘోషతో స్వామిని కొలుద్దాం
శబరి గిరీశుడు మనలొ కరుణించును
శబరి గిరీశుడు మనలొ కరుణించును
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
మణి కంఠుని చరణా లొ
మల్లి కాకుసుమము లర్పించెద
భక్తి తోడె స్వామిని
పొగడెద శరణు కోరెద
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
వాయు పుత్రుని వలదె
వజ్ర కాయము లొ వెలుగు
నలువుర నల్వుర ను
నలుదిక్కుల కరుణించు
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
మన్నెత్తుకొంటి ని
ముదురొ సత్యని ని
అయ్యప్ప స్వామి ను
అంకితము చెసెద
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
English Lyrics / Transliteration
Ayyappa saranam Swamy
Swamiyey saranam Ayyappa
Ayyappa saranam Swamy
Saranu ghoshatho swami ni koluddam
Saranu ghoshatho swami ni koluddam
Sabari gireeshudu manalo karuninchunu
Sabari gireeshudu manalo karuninchunu
Swamiyey saranam Ayyappa
Ayyappa saranam Swamy
Swamiyey saranam Ayyappa
Ayyappa saranam Swamy
Mani kanthuni charana lo
Malli kakusumamul arpincetha
Bhakthi thode swami ni
Pogadetha saranam koretha
Swamiyey saranam Ayyappa
Ayyappa saranam Swamy
Swamiyey saranam Ayyappa
Ayyappa saranam Swamy
Vayu putruni valade
Vajra kayamulo velugu
Naluvura nalvura nu
Naludikkula karuninchu
Swamiyey saranam Ayyappa
Ayyappa saranam Swamy
Swamiyey saranam Ayyappa
Ayyappa saranam Swamy
Mannethukonti ni
Muduro satyani ni
Ayyappa swami nu
Ankithamu chesetha
Swamiyey saranam Ayyappa
Ayyappa saranam Swamy
Swamiyey saranam Ayyappa
Ayyappa saranam Swamy