Telugu Lyrics
ఒక్కసారి రెండూ కళ్ళు
చూడగానే మనసు
అల్లాడిపోదాయ్
రెక్కలు కట్టుకున్నా
లోకాలే దాటిపోతాయ్
ఎగిరెగిరి పడతానే
ఆకాశం పైన
పసిపాప నవ్వుల్లో
లోకాలన్నీ దాగివుంటే
తను మెరిసే దారిలో
నే పడిపోతాయే
గాలి పాట వింటుంటే
తన ఊసులే వినిపిస్తుంటే
హృదయం లో ఒకటే
సడి సడి సడి సడి
హే ప్రేమ లో పడితాయ్
ఒక్కసారి రెండూ కళ్ళు
చూడగానే మనసు
అల్లాడిపోదాయ్
అరె రెక్కలు కట్టుకున్నా
లోకాలే దాటిపోతాయ్
ఎగిరెగిరి పడతానే
ఆకాశం పైన
కాలం కరగడం
మతి మరుపు రావడమే
ఒకడి వెంట ఒకడు
పడిపోతామే
గడియారం ఆగడం
లోకం మూగబోవడమే
ఒకరికొకరు
అల్లుకు పోతామే
హే ప్రేమ లో పడితాయ్
ఒక్కసారి రెండూ కళ్ళు
చూడగానే మనసు
అల్లాడిపోదాయ్
అరె రెక్కలు కట్టుకున్నా
లోకాలే దాటిపోతాయ్
ఎగిరెగిరి పడతానే
ఆకాశం పైన
వయసు ఆగదు
మతి పోతుంది
అంతా అయిపోతుంది
అదే ప్రేమ
నడక సాగదు
ఊపిరి ఆడదు
దూరం ఆగదు
అదే ప్రేమ
హే ప్రేమ లో పడితాయ్
ఒక్కసారి రెండూ కళ్ళు
చూడగానే మనసు
అల్లాడిపోదాయ్
అరె రెక్కలు కట్టుకున్నా
లోకాలే దాటిపోతాయ్
ఎగిరెగిరి పడతానే
ఆకాశం పైన
English Lyrics / Transliteration
Okkasaari rendu kallu
Choodagaane manasu
Alladipodhaay
Rekkalukattukunna
Lokaale daatipothaay
Egiregiri padathaane
Aakaasham paina
Pasipaapa navvullo
Lokaalanni daagivunte
Thanu merise daarilo
Ne padipothaaye
Gaali paata vintunte
Thana uusule vinipistunte
Hrudayam lo okate
Sadi sadi sadi sadi
Hey prema lo padithay
Okkasaari rendu kallu
Choodagaane manasu
Alladipodhaay
Are rekkalukattukunna
Lokaale daatipothaay
Egiregiri padathaane
Aakaasham paina
Kaalam karagadam
Mati marupu raavadhame
Okadi venta okadu
Padipothaame
Gadiyaram aagadam
Lokam moogabovadhame
Okarikokaru
Alluku pothaame
Hey prema lo padithay
Okkasaari rendu kallu
Choodagaane manasu
Alladipodhaay
Are rekkalukattukunna
Lokaale daatipothaay
Egiregiri padathaane
Aakaasham paina
Vayasu aagadu
Mati pothundi
Antha ayipothundi
Adhe prema
Nadaka saagadu
Oopiri aadadu
Dhooram aagadu
Adhe prema
Hey prema lo padithay
Okkasaari rendu kallu
Choodagaane manasu
Alladipodhaay
Are rekkalukattukunna
Lokaale daatipothaay
Egiregiri padathaane
Aakaasham paina