Telugu Lyrics
మౌనంలోన కోల్కున్నా
లోకాలన్నీ నీవేగా
లేకున్నాగా నలువైపులా
ఓ ప్రేమా.. ఓ ప్రేమా..
ఈ లోకం తానేగా
ఈ నందం తానేగా
నీ చూపులే.. నా వెలుగులే..
నా ఊపిరే.. నీ కోసమే..
ఓ ప్రేమా.. ఓ ప్రేమా..
మమతల మానుకున్నా
మౌనంలోన కోల్కున్నా
లోకాలన్నీ నీవేగా
లేకున్నాగా నలువైపులా
ఓ ప్రేమా.. ఓ ప్రేమా..
కనులు దాచుకున్నా
కాలం ఆగిపోయి
నీతోనే నిలిచా
నీకై..
హృదయం తాకినా
సరిహద్దులు దాటినా
నీలోనే.. నేనున్నా
నీవే..
ఒంటరిగా నువ్వుంటే
నేనున్నా నీతోడు
ఈ సృష్టి సాక్షిగా
నీకై..
ఓ ప్రేమా.. ఓ ప్రేమా..
ఓ ప్రేమా.. ఓ ప్రేమా..
మమతల మానుకున్నా
మౌనంలోన కోల్కున్నా
లోకాలన్నీ నీవేగా
లేకున్నాగా నలువైపులా
ఓ ప్రేమా.. ఓ ప్రేమా..
ఈ లోకం తానేగా
ఈ నందం తానేగా
నీ చూపులే.. నా వెలుగులే..
నా ఊపిరే.. నీ కోసమే..
ఓ ప్రేమా.. ఓ ప్రేమా..
English Lyrics / Transliteration
Mounam lona kolkunnaa
Lokalannee neeve gaa
Lekunnaagaa naluvai pulaa
O premaa.. O premaa..
Ee lokam thaane gaa
Ee nandham thaane gaa
Nee choopule.. Naa velugule..
Naa oopire.. Nee kosame..
O premaa.. O premaa..
Mamathala maanukunnaa
Mounam lona kolkunnaa
Lokalannee neeve gaa
Lekunnaagaa naluvai pulaa
O premaa.. O premaa..
Kanulu daachukunnaa
Kaalam aagipoyi
Neethone nilichaa
Neekai..
Hrudhayam thaakinaa
Sarihaddhulu daatinaa
Neelone.. Nenunnaa
Neeve..
Ontarigaa nuvvu thunte
Nenunnaa neethodu
Ee srushti saakshigaa
Neekai..
O premaa.. O premaa..
O premaa.. O premaa..
Mamathala maanukunnaa
Mounam lona kolkunnaa
Lokalannee neeve gaa
Lekunnaagaa naluvai pulaa
O premaa.. O premaa..
Ee lokam thaane gaa
Ee nandham thaane gaa
Nee choopule.. Naa velugule..
Naa oopire.. Nee kosame..
O premaa.. O premaa..