Telugu Lyrics
ఒరేయ్ లవ్ యూ అంటుంది ఈ భామే
అరె లవ్ యూ అంటుంది నీ ప్రేమే
ఒరేయ్ లవ్ యూ అంటుంది ఈ భామే
మనసున మదనాల పున్నమ
నడుమున నడుముల గిలిగింత
కనులకు కలలకు కలవర
అడుగున అడుగున సవ్వడి
అరె లవ్ యూ అంటుంది నీ ప్రేమే
ఒరేయ్ లవ్ యూ అంటుంది ఈ భామే
నీ నడుము మెలికలో
నీ కళ్ళ మెరుపులో
నా ఊపిరి ఆగిపోయే
అది ఎలా అంటే
ఏ నాడి ఆగేనో
నా ప్రాణం నువ్వేలే
మెడలో పడిపోయే
నీ కళ్ళు వేసి
చిలిపిగ తన్నుకొచ్చి
అదేంటి అంటే
ఆ అందం కాదంటే
ఏమని నే చెప్పేది
నువ్వేగా నువ్వేగా
అందంగా నవ్వేగా
ప్రేమలో పడేయగా
అరె లవ్ యూ అంటుంది నీ ప్రేమే
ఒరేయ్ లవ్ యూ అంటుంది ఈ భామే
చూపుల చప్పుడు
చేతిలో తడమడం
చెంప గీసి కొట్టడం
పకపక నవ్వడం
అదేంటంటె
ప్రియురాలిలా
నా మనసులోన
అవునవునంటే
అవునవునంటే
నే మారానే
నీ నడుము వంగితే
నీ చూపు తిరిగితే
నా మనసు కరిగిపోతే
అదేంటంటె
ప్రేమంటే
నే చెలిమిలో
అరె లవ్ యూ అంటుంది నీ ప్రేమే
ఒరేయ్ లవ్ యూ అంటుంది ఈ భామే
అరె లవ్ యూ అంటుంది నీ ప్రేమే
ఒరేయ్ లవ్ యూ అంటుంది ఈ భామే
మనసున మదనాల పున్నమ
నడుమున నడుముల గిలిగింత
కనులకు కలలకు కలవర
అడుగున అడుగున సవ్వడి
English Lyrics / Transliteration
Orey love you antundi ee bhame
Are love you antundi nee preme
Orey love you antundi ee bhame
Manasuna madanaala punnama
Nadumuna nadumula giligintha
Kanulaku kalalaku kalavara
Aduguna aduguna savvadi
Are love you antundi nee preme
Orey love you antundi ee bhame
Nee nadumu melikalo
Nee kalla merupulo
Naa oopiri aagipoye
Adi ela ante
Ye naadi aageno
Naa praanam nuvvele
Medalo padipoye
Nee kallu vesi
Chilipiga thannukocchi
Adenti ante
Aa andam kaadante
Emani ne cheppedi
Nuvvega nuvvega
Andamga navvega
Premalo padeyaga
Are love you antundi nee preme
Orey love you antundi ee bhame
Choopula chappudu
Chethilo thadamdam
Chempa gisi kottadam
Pakapaka navvadam
Adentante
Priuraalila
Naa manasulona
Avunavunante
Avunavunante
Ne maarane
Nee nadumu vangithe
Nee choopu thirigithe
Naa manasu karigipothe
Adentante
Premante
Ne chelimilo
Are love you antundi nee preme
Orey love you antundi ee bhame
Are love you antundi nee preme
Orey love you antundi ee bhame
Manasuna madanaala punnama
Nadumuna nadumula giligintha
Kanulaku kalalaku kalavara
Aduguna aduguna savvadi