Telugu Lyrics
లోకం మాటే మరిచె
ఏ నాడో లేనిది నన్నెంతో చూసె
నీతో లోకం నడిచె
నా మదిలో ఏది అంతులేని దారుల
మనసులో వెతికెను నీ ఊహల
నీ కంటిలోన మెరిసె నిన్నే కోరి కోరి
నా గుండెలోనా నిలిచె కలలు వేరె వేరె
లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో
మై లైఫ్ మై ఫైట్
నాలో నిదుర పోయిన
నెమ్మెదిని లేపి నువ్వే
నా తోడు నీడగా
నడిచే దారి లోనే
అంతరంగం లోన
ప్రేమ పారే దాహం
నీ చేతితో నీవు
చల్లార్చు ఈ దాహం
అందంగా ఉంది ఈ బంధం
నీ ప్రేమతో అది నా సొంతం
మనసుకిది ఒక కొత్త ఆరంభం
నీతోనే నా జీవిత యాత్ర
లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో
మై లైఫ్ మై ఫైట్
English Lyrics / Transliteration
Lōkaṁ māṭē marice
Ē nāḍō lēnidi nannentō cūse
Nītō lōkaṁ naḍice
Nā madilō ēdi antulēni dārula
Manasulō vetikenu nī ūhala
Nī kaṇṭilōna merise ninnē kōri kōri
Nā guṇḍelōnā nilice kalalu vēre vēre
Lover also fighter also
My life my fight
Nālō nidura pōyina
Nemmedini lēpi nuvvē
Nā tōḍu nīḍagā
Naḍicē dārilōnē
Antaraṅgaṁ lōna
Prēma pāre dāhaṁ
Nī cētitō nīvu
Callārcu ī dāhaṁ
Andangā undi ī bandhaṁ
Nī prēmatō adi nā sontaṁ
Manasuki idi oka kotta ārambhaṁ
Nītōnē nā jīvita yātra
Lover also fighter also
My life my fight